Hyderabad: ఉషమ్మా..! నీకే ఎందుకు ఇలా జరిగింది.. ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి నెల కూడా గడవకుండానే

ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకున్న ఆమె ఆనందించింది. కానీ విధి మరోలా తలచింది. ఆ జంటను విడదీసింది. అసలు ఏం జరిగిందంటే...?

Hyderabad: ఉషమ్మా..! నీకే ఎందుకు ఇలా జరిగింది..  ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి నెల కూడా గడవకుండానే
Usha(File Photo)
Follow us
Ram Naramaneni

| Edited By: Narender Vaitla

Updated on: May 31, 2022 | 2:29 PM

Telangana: ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి కోటి ఆశలతో ఆమె దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది. ఇష్టమైన భాగస్వామితో నిండు నూరేళ్లు ఆనందంగా బ్రతకాలనుకుంది. కానీ తాను ఒకటి తలిస్తే.. విధి మరోలా తీసుకెళ్లింది. ఆ నిండైన జంటను చూసి కళ్లు కుట్టాయో, ఏమో.. ఆమెను అర్థాంతరంగా మృత్యువు తీసుకెళ్లిపోయింది. మెట్టినింట అడుగుపెట్టానన్న ఆనందాన్ని ఆస్వాదించేలోపే.. శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. కాళ్ల పారాణి ఆరకముందే తొలుత గుండెపోటుకు గురైన నవ వధువు.. ఆపై బ్రెయిన్‌స్ట్రోక్​తో తుదిశ్వాస విడిచింది. హృదయాన్ని కదిలించే ఈ ఘటన హైదరాబాద్​లో జరిగింది. మెదక్‌(Medak) పట్టణంలోని ఎన్జీవో కాలనీకి చెందిన రాఘవేంద్ర… పార్వతీపురానికి చెందిన ఉష(23) రెండేళ్లుగా లవ్ చేసుకుంటున్నారు. పెద్దల్ని ఒప్పించి ఈ నెల 11న హైదరాబాద్‌లో బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటయ్యారు.  ప్రేమించిన వాడినే భర్తగా పొందడంతో ఆమె మురిసిపోయింది. ఎంతో సంతోషంతో అత్తారింట్లో అడుగుపెట్టింది. అత్తారింటి కుటుంబ సభ్యులు కూడా ఆమెను బాగా చూసుకుంటూ ఉండటంతో మురిసిపోయింది. ఈ  క్రమంలో శుక్రవారం ఆమెకు తలనొప్పి రావడంతో స్థానికంగా ఓ డాక్టర్‌కు  చూపించారు. అతడు పరిస్థితి కాస్త సీరియస్‌గా ఉందని చెప్పడంతో..  హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శనివారం సాయంత్రం మూర్ఛ రాగా, ఒక్కసారి తీవ్రమైన గుండెపోటు వచ్చి బ్రెయిన్‌స్ట్రోక్​తో ఆమె ప్రాణాలు విడిచింది. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో