ఊరేగింపుపై దూసుకెళ్లిన టాటాఏస్ వాహనం

సికింద్రాబాద్ వారాసిగూడలో చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఊరేగింపుగా జనం వెళ్తుండగా టాటాఏస్ వాహనం జనంపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కాగా.. టాటాఏస్ వాహనాన్ని 17 ఏళ్ల కుర్రాడు నడిపినట్టు తెలిసింది. బాలుడు బ్రేక్‌కి బదులు ఎక్స్ లేటర్ ప్రెస్ చేయడంతో అది ఒక్కసారిగా జనాల మీదకు దూసుకెళ్లింది. 

ఊరేగింపుపై దూసుకెళ్లిన టాటాఏస్ వాహనం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 03, 2019 | 1:36 PM