బంగారానికి స్టీల్ కాపర్ రంగులో పూత పూసి..

శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా గోల్డ్ పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుడి దగ్గర నుంచి అక్రమ బంగారం పట్టుబడింది. ఈ బంగారానికి స్టీల్ కాపర్ రంగులో పూత పూసుకుని దుబాయ్ నుంచి తీసుకువచ్చాడు ఓ ప్రయాణికుడు. అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు చేయగా బంగారం అని తేలింది. దీంతో.. అతని దగ్గర నుంచి 655 గ్రాముల బంగారాన్ని, రూ.9 లక్షల 71 వేలను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు.

Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 04, 2019 | 7:09 AM