AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్..!

తెలంగాణలో మందుబాబులకు మరో గుడ్‌న్యూస్. లాక్‌డౌన్ 5 సడలింపుల్లో భాగంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాత్రి 8 గంటల వరకు షాపులు తెరిచి ఉంచుకోవడానికి అనుమతి లభించింది. ఈ క్రమంలో మరో రెండు గంటల పాటు అన్ని షాపులు తెరుచుకోనున్నాయి. అందులో వైన్ షాపులు కూడా ఉన్నాయి. ఇది ఓ రకంగా మందుబాబులకు శుభవార్తలాంటిదే. ఇక దీనివలన ప్రభుత్వానికి కూడా ఆదాయం […]

మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 01, 2020 | 7:14 PM

Share

తెలంగాణలో మందుబాబులకు మరో గుడ్‌న్యూస్. లాక్‌డౌన్ 5 సడలింపుల్లో భాగంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాత్రి 8 గంటల వరకు షాపులు తెరిచి ఉంచుకోవడానికి అనుమతి లభించింది. ఈ క్రమంలో మరో రెండు గంటల పాటు అన్ని షాపులు తెరుచుకోనున్నాయి. అందులో వైన్ షాపులు కూడా ఉన్నాయి. ఇది ఓ రకంగా మందుబాబులకు శుభవార్తలాంటిదే. ఇక దీనివలన ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాగా జూన్ 30 వరకు లాక్‌డౌన్‌ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ 5.0 కొనసాగనుంది. ఇందులో భాగంగా మరిన్ని సడలింపులకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.

Read This Story Also: మహేష్‌ ‘సర్కారు వారి పాట’.. ‘రూపాయి’ టాటూ వెనకున్న సీక్రెట్..!

Follow Us
రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం.. నోటికి రుచినిచ్చే అద్భుతమైన వంటకం
రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం.. నోటికి రుచినిచ్చే అద్భుతమైన వంటకం
ఇండక్షన్‌పై వంట చేస్తున్నారా? ఈ 5 వస్తువుల విషయంలో జాగ్రత్త!
ఇండక్షన్‌పై వంట చేస్తున్నారా? ఈ 5 వస్తువుల విషయంలో జాగ్రత్త!
ఉదయం పొట్ట సాఫీగా అవ్వడం లేదా? వాముతో ఈ చిట్కా ప్రయత్నించండి!
ఉదయం పొట్ట సాఫీగా అవ్వడం లేదా? వాముతో ఈ చిట్కా ప్రయత్నించండి!
మహిళకు క్యాన్సర్.. అంటార్కిటికా వెళ్లొచ్చాక తగ్గిన కణితి సైజు!
మహిళకు క్యాన్సర్.. అంటార్కిటికా వెళ్లొచ్చాక తగ్గిన కణితి సైజు!
నవరాత్రి సమయంలో ఉపవాసాలు ఉండటం సురక్షితమేనా? షుగర్, బీపీ ఉన్నవారు
నవరాత్రి సమయంలో ఉపవాసాలు ఉండటం సురక్షితమేనా? షుగర్, బీపీ ఉన్నవారు
విమానాశ్రయంపై దాడి.. నలుగురు భారతీయులు ఐసీయూలో.. : కేంద్రం
విమానాశ్రయంపై దాడి.. నలుగురు భారతీయులు ఐసీయూలో.. : కేంద్రం
పచ్చి కొబ్బరి తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? నిపుణుల సూచన..
పచ్చి కొబ్బరి తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? నిపుణుల సూచన..
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై ప్రభుత్వం నిర్ణయం!
ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై ప్రభుత్వం నిర్ణయం!
ఉమాంగ్ యాప్‌లోనే యూఏఎన్‌, విత్‌డ్రా!
ఉమాంగ్ యాప్‌లోనే యూఏఎన్‌, విత్‌డ్రా!