Juicy Chicken Fry: ఈ చికెన్ ఫ్రై రుచి చూసాక మరేదీ నచ్చదు.. జ్యూసీగా వేపుడు
విందు భోజనంలోనైనా లేదా ఇంట్లో ప్రత్యేక వేడుకలప్పుడైనా బగారా రైస్, పులావ్, బిర్యానీలకు తోడుగా ఘుమఘుమలాడే చికెన్ ఫ్రై ఉంటే ఆ మజాయే వేరు. అయితే చాలామంది చికెన్ ఫ్రై చేసినప్పుడు ముక్క రబ్బరులా గట్టిపడిపోవడం లేదా మసాలా సరిగ్గా పట్టక చప్పగా ఉండటం జరుగుతుంది. 'శ్రావణీస్ కిచెన్' అందించిన ఈ స్పెషల్ ప్రాసెస్ ప్రకారం చేస్తే.. చికెన్ ముక్క లోపలి వరకు అమితమైన సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉడకడమే కాకుండా ప్రతి ముద్దకూ అదిరిపోయే మసాలా కోటింగ్ తగులుతూ రెస్టారెంట్ స్థాయి రుచిని అందిస్తుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
