Cinema OTT: అమ్మాయిల శవాల నుంచి పెర్ఫ్యూమ్.. రెండు ఓటీటీల్లో దుమ్మురేపుతున్న సినిమా..
ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేసి, శవాల నుంచి పర్ఫ్యూమ్ తయారు చేసే సైకో కిల్లర్ కథతో తెరకెక్కిన తెలుగు థ్రిల్లర్ ఇప్పుడు జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఐదు భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సస్పెన్స్ మిస్టరీ చిత్రం కథాంశం, నటీనటుల విశేషాలు ఇక్కడ చదవండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
