AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Vijayawada Corporation Mayor: విజయవాడలో జనసేన మేయర్‌ అభ్యర్థి వంగవీటి ఆధిక్యం..!

AP Vijayawada Corporation Mayor: విజయవాడ మేయర్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి (జనసేన-టీడీపీ-బీజేపీ) తరఫున జనసేన మేయర్ అభ్యర్థిగా పోటీ చేసిన వంగవీటి రాధాకృష్ణ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే వార్త రాసే సమయానికి జనసేన మేయర్‌ అభ్యర్థి వంగవీటి..

AP Vijayawada Corporation Mayor: విజయవాడలో జనసేన మేయర్‌ అభ్యర్థి వంగవీటి ఆధిక్యం..!
Vijayawada Corporation
Subhash Goud
|

Updated on: Nov 03, 2026 | 9:46 PM

Share

AP Vijayawada Corporation Mayor: ఏపీలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అన్ని కార్పొరేషన్లో కూటమి హవా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నప్పటికీ కౌంటింగ్‌ సజావుగా కొనసాగిస్తున్నారు అధికారులు.

ఇక విజయవాడ మేయర్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి (జనసేన-టీడీపీ-బీజేపీ) తరఫున జనసేన మేయర్ అభ్యర్థిగా పోటీ చేసిన వంగవీటి రాధాకృష్ణ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే వార్త రాసే సమయానికి జనసేన మేయర్‌ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు 89,783 ఓట్లు వచ్చాయి. వైసీపీ మేయర్‌ అభ్యర్థి భాగ్యలక్ష్మికి 42,541 ఓట్లు వచ్చాయి. ఇక స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావుకు 4,541 ఓట్లతో ఉన్నారు.

కర్నూలులో మేయర్‌ అభ్యర్థిగా విజయ ప్రత్యూష విజయం:

కర్నూలు నగర మేయర్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బొల్లెద్దుల విజయ ప్రత్యూష ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థిపై 26,402 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
విజయవాడలో జనసేన మేయర్‌ అభ్యర్థి వంగవీటి ఆధిక్యం..!
విజయవాడలో జనసేన మేయర్‌ అభ్యర్థి వంగవీటి ఆధిక్యం..!
ఆ హీరో ఇంట్లో ఉండే బావలా ఉంటాడు..
ఆ హీరో ఇంట్లో ఉండే బావలా ఉంటాడు..
చలికాలంలో ఆరోగ్యాన్ని దెబ్బతీసే 7 అలవాట్లు.. వీటిని నిర్లక్ష్యం..
చలికాలంలో ఆరోగ్యాన్ని దెబ్బతీసే 7 అలవాట్లు.. వీటిని నిర్లక్ష్యం..
అణు బాంబు పేలితే ఏం చేయాలి?.. పౌరులకు ఇరాన్ ఇచ్చిన 24 గంటల కీలక సూచనలు ఇవే..
అణు బాంబు పేలితే ఏం చేయాలి?.. పౌరులకు ఇరాన్ ఇచ్చిన 24 గంటల కీలక సూచనలు ఇవే..
మట్టి దీపాలు కొనేముందు ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి.. లేదంటే..
మట్టి దీపాలు కొనేముందు ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి.. లేదంటే..
  ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ ఎక్కడుందో తెలుసా?
  ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ ఎక్కడుందో తెలుసా?
 మందులపై ఎర్ర గీత ఎందుకు ఉంటుంది? అర్థం తెలిస్తే ఆశ్చర్యపోతారు
 మందులపై ఎర్ర గీత ఎందుకు ఉంటుంది? అర్థం తెలిస్తే ఆశ్చర్యపోతారు
వార్నీ.. ఏడాదికి రూ. 9 లక్షలు తగలేస్తున్న జంట.. ఎందుకో తెలుసా
వార్నీ.. ఏడాదికి రూ. 9 లక్షలు తగలేస్తున్న జంట.. ఎందుకో తెలుసా
ఓటీటీలో దుమ్మురేపుతోన్న కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో దుమ్మురేపుతోన్న కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ చూడొచ్చు
గుంటూరులో టీడీపీ హవా.. మేయర్‌ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ ఘన విజయం
గుంటూరులో టీడీపీ హవా.. మేయర్‌ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ ఘన విజయం