Kiraak RP: ఆర్పీ పెట్టిన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు షాపు క్లోజ్.. అరెరె పెద్ద కష్టమే వచ్చిందే

చేపల పులుసు అమ్ముకుంటున్న కమెడియన్ ఆర్పీకి ఇప్పుడు పెద్ద కష్టం వచ్చింది. దాన్ని పరిష్కరించుకునేందుకు సరికొత్త ఆలోచన చేస్తున్నారు. ఇంతకీ ఆ సమస్య ఏంటి? దానికి సొల్యూషన్ ఏంటి?

Kiraak RP: ఆర్పీ పెట్టిన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు షాపు క్లోజ్.. అరెరె పెద్ద కష్టమే వచ్చిందే
Kiraak RP Fish Curry
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 02, 2023 | 8:22 AM

నెల్లూరు ఈ మాట వినగానే భోజన ప్రియులకు ముందుగా గుర్తొచ్చేది చేపల పులుసు. హైదరాబాద్‌లో కిరాక్ ఆర్పీ పెట్టిన నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు ఇప్పుడు సోషల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్. ఇక్కడ చేపల పులుసు కొనుక్కునేందుకు కస్టమర్లు పెద్ద ఎత్తున వస్తున్నారు. వాళ్లందరికీ ఐటెమ్స్ అందించలేక నానా ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పుకొచ్చారు కిరాక్ ఆర్పీ.

కస్టమర్ల తాకిడి తట్టుకోలేక.. ఏకంగా మూడు రోజుల పాటు షాప్ మూసేసి.. మ్యాన్ పవర్ కోసం నెల్లూరుకి వచ్చేశారు ఆర్పీ. నెల్లూరులో చేపల పులుసు వండే వారితో పాటు హోటల్‌లో పని చేసే వాళ్ల కోసం వేట ప్రారబించారు. చేపల పులుసు అద్భుతంగా చేసే వారికి ఉపాధి అవకాశం కల్పించడంతో పాటు వారిని సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటానని భరోసా ఇస్తున్నారు ఆర్పీ.

నెల్లూరు మహిళలు చేపలు కడిగే పద్ధతితో పాటు కట్టెల పొయ్యి వాడటం, చేపల పులుసు చేయడం ప్రత్యేకం అంటున్నారు. హైదరాబాద్‌లో ఓపెన్ చేసిన తన హోటల్‌కి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. అయితే డిమాండ్‌కి సరిపడా మ్యాన్ పవర్ లేక పోవడంతో కస్టమర్లు వెను తిరిగి వెళ్లడం బాధగా ఉందన్నారు. ఈ క్రమంలోనే నెల్లూరులో ఉన్న వంటమాస్టర్లు, వర్కర్లను హైదరాబాద్ తీసుకొస్తామంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్