Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. ఆదివారమని మాల్‌కి వెళితే.. చిన్నారి చేతి వేళ్లు తెగిపోయాయి.

ఆదివారం వస్తే సినిమాలు, పార్కులకు వెళ్లడం సర్వ సాధారణమైన విషయమే. అయితే ఇటీవల మాల్స్‌కి వెళ్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. పార్కుల్లో ఆడుకోవాల్సిన చిన్నారులను మాల్స్‌లో ఉండే ప్లే జోన్స్‌లో ఆడిస్తున్నారు పెద్దలు. ఇలాగే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఓ మాల్‌కి వెళ్లిన చిన్నారికి ఊహించని ప్రమాదం జరిగింది. ఓ ప్రమాదంలో ఏకంగా చేతి వేళ్లు తెగిపోయాయి.

Representative Image
Follow us
Narender Vaitla

|

Updated on: May 07, 2023 | 4:43 PM

ఆదివారం వస్తే సినిమాలు, పార్కులకు వెళ్లడం సర్వ సాధారణమైన విషయమే. అయితే ఇటీవల మాల్స్‌కి వెళ్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. పార్కుల్లో ఆడుకోవాల్సిన చిన్నారులను మాల్స్‌లో ఉండే ప్లే జోన్స్‌లో ఆడిస్తున్నారు పెద్దలు. ఇలాగే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఓ మాల్‌కి వెళ్లిన చిన్నారికి ఊహించని ప్రమాదం జరిగింది. ఓ ప్రమాదంలో ఏకంగా చేతి వేళ్లు తెగిపోయాయి.

ఇంతకీ ఏం జరిగిందటే.. బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్‌కు వెళ్లిన ఓ చిన్నారి ప్లేజోన్‌లో ఆడుకుంటోంది. ఇదే సమయంలో ప్లేజోన్‌లో మెషీన్‌లో పడి చిన్నారి చేతివేళ్లు తెగిపోయాయి. వెంటనే చిన్నారిని వైద్యుడి దగ్గరి తీసుకెళ్లగా వైద్యులు చేతి వేళ్లకు సర్జరీ చేశారు. మెషిన్ లోకి చేయి వెళ్లడం వల్ల చిన్నారి మూడు వేళ్లు పూర్తిగా నలిగిపోయినట్లు తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి మాల్‌ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నాడు. ఇందులో భాగంగానే బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేయలేదని సిటీమాల్‌పై ఫిర్యాదు చేశాడు. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..

చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!

ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో

అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్

ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?

పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల

విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు

అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..