AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మద్యం కిక్కులో కారు డ్రైవింగ్.. నేరుగా కట్టమైసమ్మ చెరువులో పార్కింగ్! ఆ తర్వాత జరిగిందిదే

సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో కారు భీభత్సం సృష్టించింది. కట్ట మైసమ్మ చెరువు మూల మలుపులో అతి వేగంతో చెరువులోకి దూసుకెళ్లిన ఇన్నోవా కారు. ఈ ప్రమాదంలో బతుకమ్మ పాండ్ కు వేసిన ఇనుప కంచె ధ్వంసం అయింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి అపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు..

Srilakshmi C
|

Updated on: Jul 02, 2025 | 8:36 PM

Share

హైదరాబాద్‌, జులై 2: జీడిమెట్లలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టమైసమ్మ చెరువు దగ్గర బుధవారం (జులై 2) తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కట్టమైసమ్మ చెరువు మూల మలపులో ఓ కారు ప్రమాదవశాత్తు చెరువులోకి దూసుకెళ్లింది. కట్ట మైసమ్మ చెరువు కట్లలొకి దూసుకెళ్ఞిన కారు బురదలో ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే..

బహుదూర్ పల్లి నుంచి సూరారం వైపు వస్తున్న కారు అతి వేగంతో చెరువులోకి దూసుకెళ్లింది. ఇన్నోవా కారు (TS08JS6336) చెరువు ప్రక్కన బతుకమ్మ పాండ్‌కు వేసిన ఇనుప కంచెను ధ్వంసం చేసుకుంటూ చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన తెల్లవారు జామున మద్యం మత్తులో జరిగినట్లు తెలుస్తుంది. కారులో డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఒక్కడే ఉన్నట్లు తెలుస్తుంది. చెరువు గట్టు ప్రక్కన బురదలోకి వెళ్లి కూరుకుపోవడంతో డ్రైవరు ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో ఎవ్వరికీ ఎలాంటి అపాయం జరగలేదు. సమాచారం అందుకొన్న పోలీసులు క్రైన్ సహకారంతో కారును బయటకు తీశారు. అనంతరం కేసు నమోదు చేసుకొన్నట్లు సూరారం పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడా లేదా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..