Hyderabad: ట్రాఫిక్‌ మధ్యలో గాల్లోకి డబ్బు విసిరిన యూట్యూబర్

ఫాలోవర్స్ పెరగాలి.. సోషల్ మీడియాలో ఫేమ్ కావాలి. దాని కోసం ఏం చేసేందుకు అయినా వెనకాడటం లేదు కొంతమంది. ఒక్కొక్కడికి ఒక్కో రకం పైత్యం. ఇదిగో ఇతగాడి వ్యవహారం ఏంటో తెలుసుకుందాం పదండి...

Hyderabad: ట్రాఫిక్‌ మధ్యలో గాల్లోకి డబ్బు విసిరిన యూట్యూబర్
Influencer Throws Cash
Follow us

|

Updated on: Aug 22, 2024 | 6:45 PM

డబ్బు ఎక్కువై, పదిమందికీ పంచితే అది దాతృత్వం. అదే డబ్బు ఎక్కువై.. నడిరోడ్డుపై వెదజల్లి పదిమందినీ కంగారెత్తిస్తే దాన్నేమంటాం.. డబ్బు మదం అనే కదా అనాలి. అలాంటి వ్యక్తే ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. అతని పేరే హర్ష. ఇతనో యూట్యూబర్, ఇన్‌స్టాగ్రామర్‌ అట. ఏ వీడియోలు పెడతాడో, ఎలాంటి కంటెంట్ ఇస్తాడోగానీ.. కాస్తోకూస్తో అకౌంట్‌లోకి డబ్బు వచ్చిపడుతోంది. ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టి మళ్లీ వీడియోలు చేస్తున్నాడు. పెట్టుబడి అంటే.. పద్ధతిగా కాదు.. విచ్చలవిడిగా విసిరేస్తున్నాడు. కావాలంటే దిగువన చూడండి.

చూశారా.. ఇది ఫస్ట్‌ టైమ్ కాదు. కరెన్సీ కట్టలను తీసుకొచ్చి ఇలా గాల్లోకి పోస్ట్ చేసి రీల్స్ చేయడం ఇతనికి అలవాటు. ఆ డబ్బును పట్టుకోడానికి జనం ఎగబడతారు. చిన్నపాటి తొక్కిసలాటలు, ట్రాఫిక్‌ జామ్‌లు ఆ టైమ్‌లో సహజం. ఆ హడావిడిని ఇన్‌స్టాలో పెట్టి మరింత సొమ్ముచేసుకుంటాడు హర్ష. ఇవే కాదు.. నడిరోడ్లపై బైక్ స్టంట్లు కూడా ఇతనికి అలవాటు.

ఇతని డబ్బు పొగరుని, రీల్స్‌ పిచ్చిని, న్యూసెన్స్‌ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. నడిరోడ్లపై ఇంత రచ్చ చేస్తుంటే పోలీసులు పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివి చూసి మరింతమంది పెడదారి పట్టే అవకాశం ఉందని.. ఇలాంటి బ్యాచ్ సమాజానికే హానికరమంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇతగాడి పైత్యం ఇది.. బిజీ రోడ్డులో కరెన్సీ నోట్లను గాల్లోకి విసిరి

కోల్‌కతాలో డాక్టర్‌ హత్యచార ఘటన.. నిరవధిక సమ్మె విరమించిన ఫైమా

ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల పై మంచు లక్ష్మీ

సినిమాలో పాత్రం కోసం అలా.. బయట మాత్రం ఫుల్ హాట్..

చిత్రంలో దాగి ఉన్న తప్పును మీరు కనిపెడితే.. నిజంగా తోపులే..

మధుమేహం ఉన్నవారు లంచ్‌ సమయంలో ఇలా చేస్తే షుగర్‌ లెవల్స్‌ పెరగవు!

చిరంజీవి ఆస్తులు తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే..

ఓరినాయనో.. సిగరెట్ వెలిగించుకోడానికి ఈ కారును ఎలా వాడాడో చూశారా..

ఒకే టెస్ట్ ఇన్నింగ్స్‌లో 700 కంటే ఎక్కువ బంతులు ఆడిన రికార్డ్

గూగుల్ మ్యాప్‌లో వినిపించే ఆ మహిళా గొంతు ఎవరిదో తెలుసా?

వాగులో చేపల కోసం వల వేసిన జాలరి.. చివర్లో ఊహించని ట్విస్ట్

వెండితెర శిఖరంలా మెగాస్టార్.! హీరో అవ్వకముందు చిరు ఏం చేసేవారంటే?

అబ్బవరం ఇంట మొదలైన పెళ్లి సందడి.! వీడియో షేర్ చేసిన హీరోయిన్.

పద్దతిపాడు లేని మనిషి.! బాలీవుడ్ స్టార్‌పై అజయ్‌ భూపతి సీరియస్.

ఇంద్ర సెట్లో చరణ్..! ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన సోనాలి..

ఎట్టకేలకు OTTలోకి వచ్చిన సమంత, రానా సూపర్ హిట్ మూవీ.!

పైకి చూస్తే వట్టి పూతరేకుల పార్శిళ్లే.. తీరా తెరిచి చూడగా

పెళ్లైన 2 నెలలకే.. బిగ్ ట్విస్ట్‌ ఇచ్చిన సోనాక్షి.! హాట్ టాపిక్..

డైరెక్ట్‌ గా ఓటీటీలోకి కీర్తి సురేశ్ కాంట్రవర్సీ మూవీ. ఎందుకలా.?

ఎలాంటి టెస్టులకైనా సిద్ధం అంటున్న హేమ. కానీ నెటిజన్స్ రిప్లై వేరే