TRS vs BJP: పంద్రాగస్టు వేడుకల వేళ.. పార్టీల మధ్య గొడవ. బాహాబాహికి దిగిన టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు.

TRS vs BJP: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల మధ్య గొడవలు బయటపడ్డాయి. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సంఘటన...

TRS vs BJP: పంద్రాగస్టు వేడుకల వేళ.. పార్టీల మధ్య గొడవ. బాహాబాహికి దిగిన టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు.
Trs Vs Bjp
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 15, 2021 | 9:53 AM

TRS vs BJP: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల మధ్య గొడవలు బయటపడ్డాయి. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో జరిగింది. పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా ఆదివారం మల్కాజ్‌గిరిలోని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ కార్యకర్తులు కూడా పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే జెండా ఆవిష్కరణ జరుగుతోన్న సమయంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు గొడవకు దిగారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీనంతటినీ అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు చిత్రీకరించారు. దీంతో పలువురు కార్యకర్తలు మీడియా ప్రతినిధులపై దాడి చేసి ఫోన్‌లను లాక్కొని వెళ్లారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి కూడా పాల్గొన్నారు. ఇరు వర్గాల మధ్య గొడవ జరగడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అసలు గొడవ ఎందుకు జరిగిందన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Trsbjp

Also Read: Fuel Tanker Blast: లెబనాన్‌లో ఘోర ప్రమాదం, ఇంధన ట్యాంకర్ పేలి 20 మృతి.. కొనసాగుతున్న సహక చర్యలు

Independence Day 2021: భారత్‌ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకుందాం.. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ

తాలిబన్ల చేతుల్లోకి మజారే షరీఫ్.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్ల తరలింపునకు అధ్యక్షుడు జోబైడెన్ నిర్ణయం

ట్రిపుల్ సెంచరీకి ఒక్క పరుగు దూరం.. ఔట్ కాకుండానే మిస్సయ్యాడు..
ట్రిపుల్ సెంచరీకి ఒక్క పరుగు దూరం.. ఔట్ కాకుండానే మిస్సయ్యాడు..
మహాకుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా 7 అడుగుల మస్కులర్ బాబా !
మహాకుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా 7 అడుగుల మస్కులర్ బాబా !
పొలం పనుల్లో హిమాన్షు.. మురిసిపోయిన కేసీఆర్
పొలం పనుల్లో హిమాన్షు.. మురిసిపోయిన కేసీఆర్
60లోను అదిరిపోయే స్టైల్..తగ్గేదే లేదంటున్న టాలీవుడ్ సీనియర్ హీరోస
60లోను అదిరిపోయే స్టైల్..తగ్గేదే లేదంటున్న టాలీవుడ్ సీనియర్ హీరోస
వీడిన ఉత్కంఠ.. పెన్ పేపర్ మోడ్‌లోనే నీట్ యూజీ -2025 ప్రవేశ పరీక్ష
వీడిన ఉత్కంఠ.. పెన్ పేపర్ మోడ్‌లోనే నీట్ యూజీ -2025 ప్రవేశ పరీక్ష
కొడుకుని కాపాడుకునే ప్రయత్నంలో సైఫ్ గాయపడ్డాడు..
కొడుకుని కాపాడుకునే ప్రయత్నంలో సైఫ్ గాయపడ్డాడు..
అధిక బరువు ఉన్న పురుషులు తమ పుట్టబోయే బిడ్డకు ప్రమాదకరం..ఎందుకంటే
అధిక బరువు ఉన్న పురుషులు తమ పుట్టబోయే బిడ్డకు ప్రమాదకరం..ఎందుకంటే
వంకాయ తక్కాలి పచ్చడి చేయండి.. వేడి అన్నంతో అదుర్స్!
వంకాయ తక్కాలి పచ్చడి చేయండి.. వేడి అన్నంతో అదుర్స్!
పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని లేదు..
పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని లేదు..
సైకిల్‌పై సవారీ చేస్తున్న ఈ పెద్దాయనను గుర్తించారా? NTRకు బంధువు
సైకిల్‌పై సవారీ చేస్తున్న ఈ పెద్దాయనను గుర్తించారా? NTRకు బంధువు