Hyderabad: ఇన్‌స్టాగ్రామ్‌ తో ఇలా కూడా చేస్తారా..వెయ్యికి ఐదు వేల రూపాయలు.. చివరకు పోలీసులకు చిక్కి…

మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. నేరానికి కాదేదీ అనర్హం అన్నట్లు ఇన్‌స్టామ్‌గ్రామ్‌ (Instagram) వేదికగా దొంగనోట్లు సప్లై చేస్తున్నారు. హైదరాబాద్‌ - చెన్నై మధ్య దొంగనోట్ల మార్పిడి ముఠాను చెన్నై పోలీసులు పట్టుకున్నారు. సోషల్‌మీడియా...

Hyderabad: ఇన్‌స్టాగ్రామ్‌ తో ఇలా కూడా చేస్తారా..వెయ్యికి ఐదు వేల రూపాయలు.. చివరకు పోలీసులకు చిక్కి...
Arrest
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 16, 2022 | 11:05 AM

మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. నేరానికి కాదేదీ అనర్హం అన్నట్లు ఇన్‌స్టామ్‌గ్రామ్‌ (Instagram) వేదికగా దొంగనోట్లు సప్లై చేస్తున్నారు. హైదరాబాద్‌ – చెన్నై మధ్య దొంగనోట్ల మార్పిడి ముఠాను చెన్నై పోలీసులు పట్టుకున్నారు. సోషల్‌మీడియా ఫార్మాట్‌ను అక్రమ మార్గంలో వినియోగించుకుంటూ దొంగనోట్ల మార్పిడి చేస్తున్న ముఠాను చెన్నై పోలీసులు పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఫేక్‌ కరెన్సీ ముఠా ఈ మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌ టూ చెన్నై ఫాస్ట్‌ కొరియర్‌ ద్వారా కొంతకాలంగా ఈ దొంగనోట్ల మార్పిడి జరుగుతోంది. ఇందుకోసం ఓ ఫేక్‌ కరెన్సీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ సృష్టించారు. ఇందులో అనేకమంది యువకులు చేరారు. ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌ ద్వారా ఈ పనిచేస్తే డబ్బులిచ్చేవారు. చెన్నైలోని (Chennai) డీటీసీపీ కొరియర్‌లో వచ్చిన ఈ -పార్శల్‌ అనుమానాస్పదంగా కనిపించడంతో యాజమాన్యం పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్‌ నుంచి సుజిత్‌ పేరుతో వచ్చిన ఈ పార్శల్‌లో దొంగనోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చెన్నైకి వచ్చిన అడ్రస్‌ ఆధారంగా వెల్లచేరికి చెందిన సతీశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

హైదరాబాద్‌కి చెందిన సుజిత్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా ఫేక్‌ కరెన్సీకి పాల్పడుతున్నాడు. వెయ్యిరూపాయల దొంగనోట్ల మార్పిడికి ఐదువేల రూపాయలు ఇస్తారని పోలీస్‌ విచారణలో వెల్లడైంది. అతను ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఫేక్‌ కరెన్సీ ముఠాపై లోతుగా విచారిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి దొంగనోట్లు పంపుతున్న సుజిత్‌ ఫేక్‌ కరెన్సీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ వివరాలు సేకరిస్తున్నారు. దీంతోపాటు చెన్నైలోని ప్రైవేట్‌ కొరియర్‌ కంపెనీలపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఎంతకాలంగా ఫేక్‌కరెన్సీ దందా కొనసాగుతుందనే విషయంపై వివరాలు సేకరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..