Hyderabad: భాగ్యనగరంలో అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్​లు, లారీల సేవలు బంద్.. ఖైరతాబాద్ RTA ఆఫీస్ వద్ద భారీ ధర్నాకి పిలుపు

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రోడ్డు భద్రతా చట్టాన్ని వ్యతిరేకిస్తూ అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ లో ఆటో, క్యాబ్‌, లారీల బంద్‌ నిర్వహిస్తున్నాయి. అంతేకాదు ఈరోజు మధ్యాహ్నం ఖైరతాబాద్ లోని ఆర్టీఏ ఆఫీస్ వద్ద ఆటో, క్యాబ్‌, లారీ కార్మికులు మహాధర్నాను నిర్వహించనున్నట్లు జేఏసీ వెల్లడించింది

Hyderabad: భాగ్యనగరంలో అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్​లు, లారీల సేవలు బంద్.. ఖైరతాబాద్ RTA ఆఫీస్ వద్ద భారీ ధర్నాకి పిలుపు
Hyderabad Transport
Follow us

|

Updated on: May 19, 2022 | 6:13 AM

Hyderabad: కొత్త సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ వ్యతిరేకంగా తెలంగాణలో ఆటో, క్యాబ్, లారీ, సంఘాల-జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు అర్ధరాత్రి నుంచి 24 గంటల పాటు రాష్ట్రం లో ఆటోలు, క్యాబ్​లు, లారీల సేవలును బంద్ (auto unions, cabs, buses and truck owners) చేస్తున తెలంగాణ రాష్ట్ర (Telangana) ప్రైవేట్ డ్రైవర్లు. హైదరాబాద్ ఎల్బీ.నగర్ లో ఆటోలు, క్యాబ్​లు, లారీల సేవలును నిలిపివేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కోటగా ఏర్పాటు చేసిన మోటర్ వాహనాల చట్టం అమలు చేసి జరిమానాల పేరుతో ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ ల వద్ద దోపిడీ చేస్తున్నారని ప్రయివేట్ వాహనదారుల సంఘంలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆటో, క్యాబ్, లారీ, సంఘాల..2019 లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెహికల్ ఫిట్‌నెస్ రెన్యువల్, డ్రైవర్ల సెటిల్‌మెంట్ లో రోజుకు రూ.50 వసూలు చేయాలన చట్టాన్ని నిలిపివేయాలని తెలంగాణ జేఏసీ యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

వెహికల్స్ కి ఒకప్పుడు ఫిట్నెస్ లైసెన్స్ చేయించుకోవాలంటే రూ. 500 లేదా రూ. 1000 తో అయిపోయేది. కానీ ఇప్పుడు అలా కాకుండా లైసెన్స్ అయిపోయిన రోజు నుంచి రోజుకి యాభై రూపాయలు జరిమానా కట్టాల్సి వస్తుంది. దీంతో ప్రతి ఒక్కరు దాదాపు ఒకటి-రెండు సంవత్సరాలు ఫైన్ ఒకే సారిగా కట్టాల్సి వస్తుందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ కొత్త మోటార్ ట్రాన్స్​పోర్ట్ వాహన యాక్ట్ ని వ్యతిరేకిస్తూ బందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి తెలంగాణలో ఆటో, క్యాబ్, లారీ, సంఘాల-జేఏసీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ లోని RTA ఆఫీస్ వద్ద భారీ ధర్నా  నిర్వహించనున్నారు. మహా ధర్నాకు కార్మికులు భారీగా తరలిరావాలని జేఏసీ యూనియన్ నేతలు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

Reporter: vidhay, TV9 Telugu

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
అక్షయ తృతీయ రోజు మహిళలకు షాకింగ్‌... భారీగా పెరిగిన బంగారం ధర
అక్షయ తృతీయ రోజు మహిళలకు షాకింగ్‌... భారీగా పెరిగిన బంగారం ధర
కత్తుల్లాంటి కళ్లు.. విల్లు లాంటి ఒళ్లు..!!
కత్తుల్లాంటి కళ్లు.. విల్లు లాంటి ఒళ్లు..!!
వైరల్‎గా మారిన ఎన్నికల ఆహ్వాన పత్రిక.. విన్నూత్న ప్రయత్నం అందుకే
వైరల్‎గా మారిన ఎన్నికల ఆహ్వాన పత్రిక.. విన్నూత్న ప్రయత్నం అందుకే
రాజ్‌కు మరో పెళ్లి చేస్తానన్న అపర్ణ.. రాజ్ కన్నీళ్లు తుడిచిన కావ్
రాజ్‌కు మరో పెళ్లి చేస్తానన్న అపర్ణ.. రాజ్ కన్నీళ్లు తుడిచిన కావ్
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే పన్ను చెల్లించాలా? రూల్స్ ఏంటి?
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే పన్ను చెల్లించాలా? రూల్స్ ఏంటి?
సల్మాన్ సినిమాకు ఎన్ని కోట్లు అందుకుంటుందంటే..
సల్మాన్ సినిమాకు ఎన్ని కోట్లు అందుకుంటుందంటే..
ఈ పాపని గుర్తుపట్టారా..? తెలుగునాట చాలా ఫేమస్...
ఈ పాపని గుర్తుపట్టారా..? తెలుగునాట చాలా ఫేమస్...
గరుడ పురాణం ప్రకారం ఈ వస్తువులను దానం చేస్తే విశిష్ట ఫలితాలు
గరుడ పురాణం ప్రకారం ఈ వస్తువులను దానం చేస్తే విశిష్ట ఫలితాలు
బ్యాంకుకు వెళ్లి ఈ ఫారమ్‌ను పూరించండి.. ఖాతా నుంచి డబ్బులు కట్
బ్యాంకుకు వెళ్లి ఈ ఫారమ్‌ను పూరించండి.. ఖాతా నుంచి డబ్బులు కట్
'పేదవాడి భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి'.. మంగళగిరి సభలో జగన్..
'పేదవాడి భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి'.. మంగళగిరి సభలో జగన్..