FYI: ఏపీ, తెలంగాణలో కొత్త ఓటర్ల జాబితా.. ఎంత మంది ఓటర్లు ఉన్నారంటే?

AP, Telangana New Voters List: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఓటర్ల జాబితా అందుబాటులోకి వచ్చింది. సవరించిన కొత్త ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారంనాడు విడుదల చేసింది.

FYI: ఏపీ, తెలంగాణలో కొత్త ఓటర్ల జాబితా.. ఎంత మంది ఓటర్లు ఉన్నారంటే?
Representative Image
Follow us
Janardhan Veluru

|

Updated on: Jan 05, 2022 | 6:25 PM

TS and AP Voters List: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఓటర్ల జాబితా అందుబాటులోకి వచ్చింది. సవరించిన కొత్త ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారంనాడు విడుదల చేసింది. 2022 జనవరి ఒకటి వరకు నమోదైన ఓట్లతో కలిపి కొత్త ఓటరు జాబితాను ఈసీ ప్రకటించింది. దీని ప్రకారం తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,03,56,894 గా ఉంది.  అందులో పురుషులు 1,52,56,474 మంది.. మహిళలు 1,50,98,685 మంది ఉన్నారు. ఇతరులు 1,735 మంది ఉన్నారు.

అటు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటర్లు 4,07,36,279 మంది ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 2,01,34,664 ఓటర్లు, మహిళా ఓటర్లు 2,05,97,544 మంది ఉన్నారు. ఇతరులు 4,071 మంది ఉన్నారు.

Also Read..

AP SSC Exams: పదో తరగతి విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. ఫైనల్‌ ఎగ్జామ్స్‌లో 11 పేపర్లకు బదులు..

Kurnool District: నడిరోడ్డుపై క్షుద్రపూజలు.. యువకుడు చేసిన పనితో అందరూ షాక్‌