MMTS Trains: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలెర్ట్.. ఆదివారం పలు మార్గాల్లో రైళ్ల రద్దు.. పూర్తి వివరాలివే..

MMTS Trains Cancelled: హైదరాబాద్ నగరవాసులకు ముఖ్య సూచన. ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. నగరంలో లోకల్ ట్రైన్స్(MMTS) సేవలను రద్దు చేసినట్లు వెల్లడించింది

MMTS Trains: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలెర్ట్.. ఆదివారం పలు మార్గాల్లో రైళ్ల రద్దు.. పూర్తి వివరాలివే..
Follow us

|

Updated on: Jun 11, 2022 | 8:32 PM

MMTS Trains Cancelled: హైదరాబాద్ నగరవాసులకు ముఖ్య సూచన. ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. నగరంలో లోకల్ ట్రైన్స్(MMTS) సేవలను రద్దు చేసినట్లు వెల్లడించింది. రేపు మొత్తం 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) పేర్కొంది. లింగంపల్లి- హైదరాబాద్ మార్గంలో 9 ఎంఎంటీఎస్ రైళ్లు, హైదరాబాద్- లింగంపల్లి మార్గంలో మొత్తం 9 సర్వీసులు, ఫలక్ నూమా- లింగంపల్లి మార్గంలో 7 రైళ్లు, లింగంపల్లి-ఫలక్ నూమా మార్గంలో 7 సర్వీసులు, సికింద్రాబాద్‌-లింగంపల్లి మార్గంలో 1, లింగంపల్లి-సికింద్రాబాద్‌ రూట్‌లో 1 సర్వీసును రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

రద్దైన రైళ్ల వివరాలివే..

ఇవి కూడా చదవండి

లింగంపల్లి- హైదరాబాద్ మార్గంలో..

47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140

హైదరాబాద్- లింగంపల్లి రూట్‌లో..

47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120

ఫలక్ నూమా- లింగంపల్లి మార్గంలో..

47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170

లింగంపల్లి- ఫలక్ నూమా రూట్‌లో..

47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192

సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో..

47150

లింగంపల్లి-సికింద్రాబాద్‌ రూట్‌లో..

47195

కాగా రేపు రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎంఎంటీస్‌ రైళ్లను రద్దు చేయడంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

మార్నింగ్ వాక్‌తో అలసిపోతున్నారా? అయితే ఈ సూపర్‌ఫుడ్స్‌ మీకోసమే..

High Cholesterol Level: అధిక కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవాలంటే ఈ పండ్లను డైట్‌లో చేర్చుకోవాల్సిందే..

Rahul Srivatshav: చెస్‌లో మెరిసిన తెలంగాణ కుర్రాడు.. భారత 74వ గ్రాండ్‌ మాస్టర్‌గా రాహుల్ శ్రీవాత్సవ్..