మార్నింగ్ వాక్ చేసిన తర్వాత అలసిపోకుండా ఉండేందుకు పోషకాహారం తీసుకోవాలి
అరటి, పీనట్ బటర్ శక్తిని పెంచుతాయి
విటమిన్లు, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి
ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే రోజుంతా చురుగ్గా ఉంటారు
చీజ్, కూరగాయలు, పుచ్చకాయ తీసుకోవడం వల్ల కేలరీలు పెరుగుతాయి
సీజనల్ ఫ్రూట్స్‌ను తీసుకోవడం వల్ల అవసరమైన శక్తి లభిస్తుంది