Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR: మాజీ సీఎం ఇంట తీవ్ర విషాదం.. కేసీఆర్ సోదరి సకలమ్మ మృతి

కల్వకుంట్ల కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సోదరి తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో కేసీఆర్‌ కలత చెందారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఇంటికి కేసీఆర్‌తో సహా ఇతర కుటుంబసభ్యులు వెళ్లారు. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి...

KCR: మాజీ సీఎం ఇంట తీవ్ర విషాదం..  కేసీఆర్ సోదరి సకలమ్మ మృతి
Sakalamma
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 25, 2025 | 9:29 AM

మాజీ సీఎం, బీఆర్​ఎస్ అధినేత కేసీఆర్‌ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన ఐదో సోదరి చీటీ సకలమ్మ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు దాదాపు 85 వరకు ఉంటుందని సమాచారం. సికింద్రాబాద్‌ యశోద హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ విభాగంలో చేరిన సకలమ్మ శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ లోకాన్ని వీడారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో సకలమ్మ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసీఆర్‌ తన తోబుట్టువులతో ఎంతో ప్రేమానురాగాలతో ఉంటారన్న విషయం తెలిసిందే. ప్రతి రాఖీ పండుగకు తప్పనిసరిగా కేసీఆర్‌ తన సిస్టర్స్‌తో రాఖీలు కట్టించుకుంటారు. కేసీఆర్‌కు మొత్తం ఎనిమిది మంది అక్కలు, ఒక అన్న, ఒక చెల్లి ఉన్నారు. వీరిలో కొందరు కాలం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..    

మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ పై సస్పెన్స్..
మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ పై సస్పెన్స్..
కూల్‌డ్రింక్‌లో చనిపోయిన బల్లి ప్రత్యక్షం.. కస్టమర్‌ ఏం చేశాడంటే?
కూల్‌డ్రింక్‌లో చనిపోయిన బల్లి ప్రత్యక్షం.. కస్టమర్‌ ఏం చేశాడంటే?
ఆర్‌సీబీతో కీలక పోరు.. కట్‌చేస్తే.. PBKS డేంజరస్ ప్లేయర్ ఔట్?
ఆర్‌సీబీతో కీలక పోరు.. కట్‌చేస్తే.. PBKS డేంజరస్ ప్లేయర్ ఔట్?
SRHను దారుణంగా ట్రోల్‌ చేసిన అంపైర్‌ రిచర్డ్
SRHను దారుణంగా ట్రోల్‌ చేసిన అంపైర్‌ రిచర్డ్
మూడేళ్లలో భారత్ ఆ దేశాలను అధిగమిస్తుంది: నీతి ఆయోగ్ సీఈఓ
మూడేళ్లలో భారత్ ఆ దేశాలను అధిగమిస్తుంది: నీతి ఆయోగ్ సీఈఓ
ఇంజనీరింగ్ ఫ్రెషర్స్‌ అలర్ట్.. దిగ్గజ IT కంపెనీల్లో కొలువుల జాతర
ఇంజనీరింగ్ ఫ్రెషర్స్‌ అలర్ట్.. దిగ్గజ IT కంపెనీల్లో కొలువుల జాతర
కలలో ఈ పక్షులు కనిపిస్తే శుభప్రదం.. మంచి రోజులు వస్తున్నాయనిఅర్ధం
కలలో ఈ పక్షులు కనిపిస్తే శుభప్రదం.. మంచి రోజులు వస్తున్నాయనిఅర్ధం
ప్రేమించి పెళ్లాడింది.. ముడుఏళ్ళకే విడాకులు.. కట్ చేస్తే
ప్రేమించి పెళ్లాడింది.. ముడుఏళ్ళకే విడాకులు.. కట్ చేస్తే
మీ ఇంట్లో బంగారం ఉందా? మీ ఒంటి మీద నగానట్రా ఉన్నాయా..? వామ్మో..
మీ ఇంట్లో బంగారం ఉందా? మీ ఒంటి మీద నగానట్రా ఉన్నాయా..? వామ్మో..
నోరూరించే అరటికాయ కోఫ్తా కర్రీ.. పర్ఫెక్ట్ రెసిపీ ఇది
నోరూరించే అరటికాయ కోఫ్తా కర్రీ.. పర్ఫెక్ట్ రెసిపీ ఇది