దుబ్బాక దంగల్: 16వ రౌండ్.. వేగంగా పుంజుకుంటున్న టీఆర్ఎస్..

Dubbaka Dangal: సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 16 రౌండ్లు పూర్తి  అయ్యాయి. 16వ రౌండ్‌లో టీఆర్ఎస్ 749 ఓట్లు ఆధిక్యం సాధించింది. దీనితో ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి మొత్తం 1734 ఓట్లతో లీడ్‌లో ఉన్నారు.  ఇక 16వ రౌండ్‌లో బీజేపీ:2408, టిఆర్ఎస్:3157, కాంగ్రెస్:674 ఓట్లు వచ్చాయి.

Ravi Kiran

|

Nov 10, 2020 | 2:24 PM

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu