ఒడిశాకు చెందిన 70 ఏళ్ల లోహర్, తన అనారోగ్యంతో ఉన్న భార్య జ్యోతిని రక్షించుకోవడానికి 300 కిలోమీటర్లు రిక్షాలో తీసుకెళ్లాడు. పేదరికంలో ఉన్నప్పటికీ, భార్య ప్రాణాలు నిలబెట్టుకోవడానికి అకుంఠిత దీక్షతో ఈ సాహసం చేశాడు. ఇది నిజమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచింది.