AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Soniya: బిగ్ బాస్ సోనియా కూతురును చూశారా? గ్రాండ్‌గా బారసాల ఫంక్షన్.. ఫొటోస్ ఇదిగో

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, నటి సోనియా ఆకుల 2024 డిసెంబర్‌లో పెళ్లి చేసుకుంది. యష్‌ వీరగోనిని ప్రేమించి పెళ్లాడిందీ అందాల తార. ఇక పెళ్లయిన ఏడాదికి వీరు తల్లితండ్రులుగా ప్రమోషన్ పొందారు. గతేడాది డిసెంబర్‌ 8న పండంటి మహాలక్ష్మీకి జన్మనిచ్చింది సోనియా ఆకుల.

Basha Shek
|

Updated on: Jan 25, 2026 | 4:50 PM

Share
 బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సోనియా ఆకుల కూడా ఒకరు. ఎనిమిదో సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఆమె తన ఆట, మాట తీరుతో బాగానే ఫేమస్ అయ్యింది.

1 / 6
 అంతకు ముందు జార్జ్‌రెడ్డి, కరోనా వైరస్‌, ఆశ ఎన్‌కౌంటర్‌ తదితర సినిమాల్లో నటించింది సోనియా. ఈ గుర్తింపుతోనే  బిగ్‌బాస్‌ తెలుగు  ఎనిమిదో సీజన్‌లో పాల్గొంది.

2 / 6
 కాగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన సోనియా బయటకొచ్చిన వెంటనే యష్‌ ను వివాహం చేసుకుంది. 2024 డిసెంబర్‌లో  వీరి పెళ్లి జరిగింది.

3 / 6
 తమ ప్రేమ బంధానికి ప్రతీకగా గతేడాది డిసెంబర్ లో సోనియా- యష్‌ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. 
 2025 డిసెంబర్‌ 8న వీరి ఇంట్లోకి పండంటి మహాలక్ష్మి అడుగుపెట్టింది.

తమ ప్రేమ బంధానికి ప్రతీకగా గతేడాది డిసెంబర్ లో సోనియా- యష్‌ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. 2025 డిసెంబర్‌ 8న వీరి ఇంట్లోకి పండంటి మహాలక్ష్మి అడుగుపెట్టింది.

4 / 6
 తమ కూతురికి శిఖ వీరగోని అని నామకరణం చేసిన సోనియా ఆకుల దంపతులు తాజాగా తమ బిడ్డకు బారసాల వేడుక నిర్వహించారు. ఈ మేరకు ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

5 / 6
 ఈ సందర్భంగా సోనియా దంపతులిద్దరూ కలిసి పాపను తొలిసారి ఊయలలో వేశారు. అయితే చిన్నారి ముఖాన్ని మాత్రం చూపించలేదు. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

6 / 6
బిగ్ బాస్ సోనియా కూతురును చూశారా? బారసాల ఫంక్షన్ ఫొటోస్ వైరల్

కంటి ఆపరేషన్లు చేసే రోబో.. చైనా పరిశోధకుల అద్భుత సృష్టి

అవిసె గింజలతో లాభాలెన్నో.. భయంకర వ్యాధులకు చెక్ పెడుతుంది తెలుసా?

జైలుకెళ్లిన భర్తను బెయిలుపై బయటకు తెచ్చి మరీ

పీఎఫ్ కొత్త ఆప్షన్.. స్మార్ట్‌ఫోన్‌తో విత్ డ్రా చేసుకునే అవకాశం

పచ్చి ఉల్లిపాయ Vs వండిన ఉల్లిపాయ.. ఆరోగ్యానికి ఏది మంచిది..?

మహిళల లోదుస్తులు దొంగిలించే భర్తకు భార్య షాక్.. ఏం చేసిందంటే..

విజయ్ అభిమానిని చితక్కొట్టిన అజిత్ ఫ్యాన్స్.. వీడియో వైరల్

బంగ్లా దెబ్బకు పాకిస్తాన్ యూటర్న్.. బలమైన టీంతో బరిలోకి..

బ్రష్ చేసినా నోటి దుర్వాసన పోవడంలేదా.. అప్పుడేం చేయాలో తెలుసుకోండ