AI Glasses: ఢిల్లీ పోలీసులు నేరగాళ్లను గుర్తించేందుకు ఏఐ ఆధారిత కళ్లద్దాలను వినియోగిస్తున్నారు. ఈ అత్యాధునిక సాంకేతికతతో కూడిన కళ్లద్దాలు క్షణాల్లో ముఖ గుర్తింపును చేసి, అనుమానితులను లేదా నేరస్థులను పట్టుకోవడానికి సహాయపడతాయి. న్యూఢిల్లీ కమీషనర్ ధూమర్ మహేరో పర్యవేక్షణలో ఈ ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థ అమలు చేయబడుతుంది.