దుబ్బాక దంగల్: 17వ రౌండ్‌లో టీఆర్ఎస్ 872 ఓట్లు ఆధిక్యం..

Dubbaka Dangal:  దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలు హోరాహోరీగా సాగుతున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఫలితం దోబూచులాడుతోంది. 17వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 872 ఓట్లు ఆధిక్యం వచ్చింది. 18వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 2,818, బీజేపీ – 1946, కాంగ్రెస్- 1705 ఓట్లు వచ్చాయి. మొత్తంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 862 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఇప్పటివరకు బీజేపీకి 47,940, టీఆర్ఎస్‌కు 47,078, కాంగ్రెస్‌కు 16,537 ఓట్లు వచ్చాయి.. టీఆర్ఎస్ వరుసగా ఈ రౌండ్లలో ఆధిక్యం […]

దుబ్బాక దంగల్: 17వ రౌండ్‌లో టీఆర్ఎస్ 872 ఓట్లు ఆధిక్యం..
Follow us
Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 10, 2020 | 2:53 PM

Dubbaka Dangal:  దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలు హోరాహోరీగా సాగుతున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఫలితం దోబూచులాడుతోంది. 17వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 872 ఓట్లు ఆధిక్యం వచ్చింది. 18వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 2,818, బీజేపీ – 1946, కాంగ్రెస్- 1705 ఓట్లు వచ్చాయి. మొత్తంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 862 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఇప్పటివరకు బీజేపీకి 47,940, టీఆర్ఎస్‌కు 47,078, కాంగ్రెస్‌కు 16,537 ఓట్లు వచ్చాయి..

టీఆర్ఎస్ వరుసగా ఈ రౌండ్లలో ఆధిక్యం సాధించింది.. 

దుబ్బాక 13 రౌండ్‌లో.. బీజేపీ-2520, TRS- 2824, Congress-1212.. టీఆర్ఎస్‌కు 304 ఓట్ల ఆధిక్యం..

దుబ్బాక 14 వ రౌండ్.. బీజేపీ:2249, టిఆర్ఎస్:2537, కాంగ్రెస్:784.. టిఆర్ఎస్ లీడ్: 288,

14వ రౌండ్ పూర్తయ్యేసరికి 3438 ఆధిక్యంలో బిజెపి..

15వ రౌండ్ ముగిసే సరికి.. బీజేపీ:2072,  టిఆర్ఎస్:3027, కాంగ్రెస్: 1500, టిఆర్ఎస్ 955 లీడ్…

16వ రౌండ్.. బీజేపీ:2408,  టిఆర్ఎస్:3157, కాంగ్రెస్:674, టిఆర్ఎస్ 749 అధిక్యం… మొత్తం బీజేపీ లీడ్ 1734..