మెనూ సరే.. గుడ్డు ఏదీ.. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలు
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంలో గుడ్లు అదృశ్యమవుతున్నాయి. వారానికి మూడుసార్లు అందించాల్సిన గుడ్లు మార్కెట్ ధరలు పెరగడం, ప్రభుత్వం ఇచ్చే బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో వంట కార్మికులు అప్పుల పాలవుతున్నారు. దీనిపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మధ్యాహ్న భోజన పథకం అమలులో తీవ్ర లోపాలు బయటపడుతున్నాయి. భావి పౌరులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూపొందించిన మెనూ ప్రకారం, విద్యార్థులకు వారానికి మూడుసార్లు గుడ్డు అందించాలి. అయితే, క్షేత్రస్థాయిలో ఈ మెనూ అమలు కావడం లేదు. వారానికి మూడుసార్లు కాదు కదా, కొన్నిచోట్ల నెలకొక్కసారి కూడా గుడ్డు కనిపించడం లేదని తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాత నోట్ల మార్పిడి వెనుక రాజకీయ నేతల హస్తం..?
Allu Arjun: ఆ తప్పు రిపీట్ అవ్వదంటున్న అల్లు అర్జున్
ట్రెండ్ మారింది..స్పెషల్ సాంగ్ ట్రెండూ మారింది
వైరల్ వీడియోలు
పోలీసుల కళ్ళకు ఏఐ గ్లాసెస్.. క్షణాల్లో వారిని పట్టేస్తుంది
భూతల స్వర్గం.. కశ్మీర్ సొగసు చూడతరమా
జైలుకెళ్లిన భర్తను బెయిలుపై బయటకు తెచ్చి మరీ
పోలీస్ స్టేషన్కు చేరిన చిలక పంచాయితీ
రూ. 78 లక్షల హాస్పిటల్ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI
'మద' ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు

