EPFO Withdraw: స్మార్ట్‌ఫోన్ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.. కేవలం నిమిషాల్లోనే.. ఎలానో చూడండి..
ఈపీఎఫ్ అకౌంట్లోని డబ్బులను యూపీఐ యాప్స్ ద్వారా విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని త్వరలో కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. ఏప్రిల్ నుంచి దీనిని ప్రవేశపెట్టేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పీఎఫ్ అకౌంట్లోని డబ్బులను యూపీఐ ద్వారా ఎలా విత్ డ్రా చేసుకోవాలో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
