AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanju Samson: సంజూ శాంసన్ రేంజే వేరు భయ్యో.. కేరళతోపాటు సౌత్‌లో ఆస్తులు చూస్తే పరేషానే..!

Team India Player Sanju samson Net Worth: టీమిండియా యంగ్ ప్లేయర్ సంజూ శాంసన్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాడు. దీంతో ఎక్కడ చూసినా అతని గురించే మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో శాంసన్ ఆస్తులు తెలుసుకోవాలని ఫ్యాన్స్ గూగుల్‌లో వెతకడం మొదలుపెట్టారు.

Sanju Samson: సంజూ శాంసన్ రేంజే వేరు భయ్యో.. కేరళతోపాటు సౌత్‌లో ఆస్తులు చూస్తే పరేషానే..!
Sanju Samson Net Worth
Vijay Saatha
| Edited By: |

Updated on: Mar 10, 2026 | 11:02 AM

Share

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్, కేరళ ప్లేయర్ సంజూ శాంసన్ అంటే కేవలం గ్రౌండ్‌లో సిక్సర్ల వర్షం కురిపించే ఆటగాడు మాత్రమే కాదు.. వ్యాపార సామ్రాజ్యంలోనూ దూసుకుపోతున్న యువ చక్రవర్తి. కేరళ ‘చేట్టా’ (పెద్దన్న) గా పిలవబడే సంజూ.. ప్రస్తుతం 2026 టీ20 వరల్డ్ కప్‌లో గ్రాండ్ కమ్‌బ్యాక్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో సంజూ లైఫ్ స్టైల్, సంపాదనపై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది.

బీసీసీఐ నుంచి భారీగా ఆదాయం..

టీమ్ ఇండియా తరపున ఆడేందుకు సంజూకు గట్టిగానే ముడుతోంది. బీసీసీఐ (BCCI) గ్రేడ్-సి కాంట్రాక్ట్ కింద ఏడాదికి రూ. 1 కోటి ఫిక్స్‌డ్ జీతం అందుతోంది. ఇది కాకుండా టెస్ట్ మ్యాచ్ కు రూ.15 లక్షలు, వన్డేలకు రూ. 6 లక్షలు,టీ20ఐకి రూ.3 లక్షలు ప్రతి మ్యాచ్‌కు ఫీజుగా లభిస్తాయి.

ఐపీఎల్‌లో సంజూ శాంసన్ ఒక బ్రాండ్. గతంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్న సంజూ.. ఈసారి చైన్నె ఫ్రాంచైజీ తరపున ఆడనున్న సంగతి తెలిసిందే. దీంతో సంజూకి ఏడాదికి ఏకంగా రూ.18 కోట్లు చెల్లిస్తోంది. 18 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం చేసిన సంజూ, ఈ లీగ్ ద్వారా భారీగా సంపాదించాడు.

బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, బిజినెస్..

కేవలం క్రికెట్ మాత్రమే కాదు, పలు దిగ్గజ బ్రాండ్లకు సంజూ అంబాసిడర్‌గా ఉన్నాడు. Puma, Myntra, Gillette, BharatPe, Dream11 వంటి సంస్థల నుంచి ఏడాదికి రూ. 5 నుంచి రూ. 7 కోట్ల వరకు ఆదాయం గడిస్తున్నాడు. అలాగే కేరళ బ్లాస్టర్స్ (ISL) వంటి టీమ్స్‌తోనూ అతనికి అనుబంధం ఉంది.

లగ్జరీ కార్ల కలెక్షన్ సంజూ హాబీ..

సంజూ గ్యారేజీలో ఖరీదైన కార్ల సందడి మామూలుగా లేదు. అతని వద్ద ఉన్న కొన్ని కార్ల లిస్ట్ ఇది:

* రేంజ్ రోవర్ స్పోర్ట్ & ఆటోబయోగ్రఫీ

* BMW 5 సిరీస్

* మెర్సిడెస్ బెంజ్ C-క్లాస్

* ఆడి A6

* లెక్సస్ ES

రియల్ ఎస్టేట్ ఆస్తులు..

సంజూకు కేరళలో సుమారు రూ. 6 కోట్ల విలువైన విలాసవంతమైన బంగళా ఉంది. ఇది కాకుండా బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఖరీదైన లగ్జరీ అపార్ట్‌మెంట్లలో పెట్టుబడులు పెట్టాడు. మొత్తానికి తన బ్యాటింగ్‌తోనే కాదు, తన సంపాదనతోనూ సంజూ శాంసన్ రియల్ స్టార్ అనిపించుకుంటున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గూగుల్ మ్యాప్స్ దాస్తున్న ఆసక్తికరమైన నిజాలు
గూగుల్ మ్యాప్స్ దాస్తున్న ఆసక్తికరమైన నిజాలు
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం