AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగాది తర్వాత.. నక్కతోక తొక్కే నాలుగు రాశులివే!

తెలుగు పంచాంగం ప్రకారం, మార్చి 19న ఉగాది పండుగతో శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం వృషభ, ధనస్సు, మిథున, తుల రాశుల వారికి అద్భుతంగా ఉండనుంది. నక్కతోక తొక్కినట్లు ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ విజయాలు, వ్యాపార అభివృద్ధి, గృహ నిర్మాణం వంటి శుభ ఫలితాలు లభిస్తాయి. జ్యోతిష్య నిపుణుల ప్రకారం వీరు ఊహించని ధన లాభాలు, కెరీర్‌లో పురోగతి సాధిస్తారు.

Samatha J
|

Updated on: Mar 10, 2026 | 10:12 AM

Share
తెలుగు పంచాంగం ప్రకారం, మార్చి 19 గురు వారం రోజున ఉగాది పండుగ. ఇక ఈ రోజు నుంచే శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. అయితే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి నాలుగు రాశుల వారికి అద్భుతంగా ఉండనున్నదంట. ముఖ్యంగా ఈ రాశుల వారు నక్కతోక తొక్కినట్లే, అన్ని విధాల కలిసి వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
వృషభ రాశి : 2026 మార్చి 19 శ్రీ పరాభవ నామ సంవత్సరం నుంచి వృషభ రాశి వారికి పట్టిందల్లా  బంగారమే కానుంది. ఈ రాశుల వారు జాక్ పాట్ కొట్టడం ఖాయం. ఊహించినదానికంటే ఎక్కువగా సంపాదిస్తారు. అనుకోని విధంగా ఆదాయం పెరుగుతుంది. స్థిరమైన ఆదాయం ఏర్పరుచుకుంటారు. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే డబ్బు పొదుపు కోసం, ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారో, వారు ఈ సంవత్సరం ఆ కోరికను తీర్చుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. సంవత్సరం మొత్తం చాలా ఆనందంగా గడుపుతారు.

2 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సంవత్సరం అని చెప్పాలి. ఏకంగా సంవత్సరం ప్రారంభంలోనే వీరు గోల్డెన్ ఛాన్స్‌లు అందుకునే అవకాశం ఉంది. చాలా రోజుల నుంచి మంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు ఈ సంవత్సరం ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా తీర్పు వస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనే మీ కోరిక సఫలీకృతం అవుతుంది. అన్నింటా విజయాలే మిమ్మల్ని వరిస్తాయి.

3 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి వ్యాపార పరంగా కలిసి వస్తుంది. చాలా ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు మంచి కాలేజీల్లో సీటు సంపాదించుకుంటారు. ఈ రాశి వారు తీర్థయాత్రలు చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది, ఇంటా బయట సానుకూల వాతావరణం ఉంది. ఈ సంవత్సరం కెరీర్ పరంగా కలిసి వస్తుంది. ఎవరు అయితే విదేశాల్లో జాబ్ చేయాలనుకుంటారో వారి కోరిక తీరుతుంది. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం.

4 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఇది చాలా అద్భుతమై సమయంగా చెప్పాలి. ఈ రాశి వారు నూతన గృహ నిర్మాణం లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కానీ ఇవి మీకు లాభాలను తీసుకొచ్చే విధంగా ఉంటాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. పుణ్య క్షేత్రాలు సందర్శించుకుంటారు. అన్ని విధాల మీకు ఇది లాభాలు తీసుకొస్తుంది.

5 / 5
Follow Us
పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. సముద్రంలో భారత యుద్ధనౌకను..

పీఎఫ్ శాలరీ లిమిట్ భారీగా పెంపు.. కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్..

మేఘాంశ్ కొత్త సినిమా టీజర్ .. శ్రీహరి కుమారుడికి ఈసారి హిట్ ఖాయం

కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇది తింటే మెరుగైన దృష్టి

రూ.4.5లక్షలకే అద్దిరిపోయే ఇల్లు..! ఇటుకలు, రాళ్ల కన్నా ఎంతో బలంగా

ఫైనల్ మ్యాచ్ లో సింహం ఎంట్రీ.. ఏకంగా 3 మార్పులతో బరిలోకి..!

మోక్షజ్ఞ ఎంట్రీ మూవీపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..

మహిళలు ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు..

బామ్మగారు ఏంటండీ మీరు మరీను.. బ్యూటీ పార్లర్ బిల్లు చూసి షాక్!

ఉత్తర పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని ఎందుకు కదిలిస్తారు? అసలు కారణం