తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏ విభాగాల్లో ఎన్ని బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి.. ఎన్ని భర్తీ ఉన్నాయి..!

Covid-19 Hospital Bed Availability: తెలంగాణలో కరోనా మహహ్మారి తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన..

తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏ విభాగాల్లో ఎన్ని బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి.. ఎన్ని భర్తీ ఉన్నాయి..!
Follow us

|

Updated on: Apr 27, 2021 | 3:11 PM

Covid-19 Hospital Bed Availability: తెలంగాణలో కరోనా మహహ్మారి తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతి రోజు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్స్‌ దొరకక ఇబ్బందులు పడుతున్నారు రోగులు. దీంతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు తన అధికారిక వెబ్‌సైట్లో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఎన్ని భర్తీ ఉన్నాయి. అలాగే ఆక్సిజన్‌ బెడ్లు, ఐసీయూలోని వెంటిలేటర్‌ బెడ్స్‌ ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఎన్ని భర్తీ ఉన్నాయి.. ఇలా పూర్తి వివరాలు ప్రభుత్వం రిపోర్టు చేస్తోంది.

రాష్ట్రంలో రెగ్యులర్‌ బెడ్స్‌

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 5156 బెడ్స్‌ ఉండగా, అందులో 1189 బెడ్లు భర్తీ ఉండగా, 3967 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో.. మొత్తం 15298 బెడ్స్‌ ఉండగా, అందులో 33483 భర్తీ ఉండగా, 11952 ఖాళీగా ఉన్నాయి.

ఆక్సిజన్‌ బెడ్స్‌

ప్రభుత్వ ఆస్పత్రుల్లో .. మొత్తం ఆక్సిజన్‌ బెడ్స్‌ 6512 ఉండగా, అందులో 3387 బెడ్లు నిండి ఉండగా, 3125 ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో.. మొత్తం ఆక్సిజన్‌ బెడ్స్‌10627ఉండగా, 6770 బెడ్స్‌ భర్తీ ఉండగా, 3859 బెడ్స్‌ ఖాలీగా ఉన్నాయి. ఐసీయూలో వెంటిలేటర్ బెడ్స్‌

ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. మొత్తం ఐసీయూలో బెడ్స్‌ 2150 ఉండగా, 1357 భర్తీ ఉండగా, 793 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో .. మొత్తం ఐసీయూ బెడ్స్‌ 7211 ఉండగా, అందులో 4545 బెడ్స్‌ భర్తీ ఉండగా, 2667 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి.

మొత్తం బెడ్స్‌ వివరాలు..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం బెడ్స్‌ 13818 ఉండగా, అందులో 5933 బెడ్స్‌ భర్తీ ఉండగా, 7885బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో మొత్తం 33136 బెడ్స్‌ ఉండగా, అందులో 14663 బెడ్స్‌ భర్తీ ఉండగా, 18478 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి.

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అన్ని విభాగాల్లో బెడ్స్‌ వివరాలు

అయితే ఈ లెక్కన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రెగ్యులర్‌ బెడ్స్‌ మొత్తం 20454 ఉండగా, అందులో 4537 నిండి ఉన్నాయి. ఇక 15919 ఖాళీగా ఉన్నాయి. ఇక ఆక్సిజన్‌ బెడ్స్‌ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మొత్తం 17139 బెడ్స్‌ ఉండగా, 10157 భర్తీ కాగా, ఖాళీగా 6984 ఉన్నాయి. అలాగే ఐసీయూలోని వెంటిటేటర్‌ బెడ్స్‌ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మొత్తం 9361 ఉండగా, 5902 భర్తీ కాగా, 3460 ఖాళీగా ఉన్నాయి. ఇక ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అన్ని విభాగాలలలో మొత్తం బెడ్స్‌ 46954 ఉండగా, అందులో 20596 భర్తీ అయ్యాయి. ఇక 26363 ఖాళీగా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం తన వెబ్‌సైట్లో పొందుపర్చింది.

వివరాలకు ప్రభుత్వ వెబ్‌సైట్‌ లింక్‌పై క్లిక్‌ చేయండి: http://164.100.112.24/SpringMVC/Hospital_Beds_Statistic_Bulletin_citizen.htm

ఇవీ కూడా చదవండి:

కరోనా అలర్ట్..! పడుకునే పద్దతి ద్వారా ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవచ్చు.. ఎలాగో మీరే తెలుసుకోండి..

కరోనా టెస్ట్ చేయించుకుంటున్నారా ? అయితే ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టులకు మధ్య తేడా ఎంటో తెలుసుకోండి..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!