AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోంది.. దమ్ముంటే విచారణ వీడియో బయటపెట్టండిః హరీష్ రావు

అక్రమంగా కేసులు పెట్టి ఇరికించాలని కాంగ్రెస్ సర్కార్ చూస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ కీలక నేత హరీష్‌రావు విచారణ ముగిసింది. సిట్‌ అధికారులు దాదాపు ఏడుగంటలకుపైగా ఆయనను విచారించారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకున్న హరీష్ రావు తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోంది.. దమ్ముంటే విచారణ వీడియో బయటపెట్టండిః హరీష్ రావు
Brs Mla Harish Rao
Balaraju Goud
|

Updated on: Jan 20, 2026 | 7:34 PM

Share

అక్రమంగా కేసులు పెట్టి ఇరికించాలని కాంగ్రెస్ సర్కార్ చూస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ కీలక నేత హరీష్‌రావు విచారణ ముగిసింది. సిట్‌ అధికారులు దాదాపు ఏడుగంటలకుపైగా ఆయనను విచారించారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకున్న హరీష్ రావు తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అంతా అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోందన్నారు. అన్ని నిరాధారమైన ఆరోపణలతో ముగ్గురు అధికారులు విచారణ చేశారని వెల్లడించారు.

గడిచిన 24గంటలుగా.. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంక్వైరీ మరింత స్పీడప్ కావడమే కాకుండా పొలిటికల్ దుమారానికి దారి తీసింది. మాజీమంత్రి హరీష్‌రావుకు నోటీసులు ఇవ్వడం.. ఆయన విచారణకు హాజరుకావడం.. అన్నీ గంటల్లోనే జరిగిపోయాయి. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణకు హాజరుకావాలని శనివారం సాయంత్రం సిట్‌ అధికారులు హరీష్‌రావుకు నోటీసులు పంపించడంతో ఆయన మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అప్పటి నుంచి సాయంత్రం 6.30 గంటలకు వరకు అధికారులు ఆయనను ప్రశ్నించారు.

అయితే విచారణ సందర్భంగా న్యాయవాదులను లోపలికి అనుమతించలేదు. దాంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు పోలీసుల ముందు ఆందోళనకు దిగారు. దాంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హరీష్ రావును సిట్‌ అధికారులు ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్‌రెడ్డి విచారించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బీసీసీఐ అయితే ఎవరికి గొప్ప..బంగా మంత్రి తలబిరుసు మాటలు
బీసీసీఐ అయితే ఎవరికి గొప్ప..బంగా మంత్రి తలబిరుసు మాటలు
రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోందిః హరీష్ రావు
రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోందిః హరీష్ రావు
గురు వక్రంతో ఆ రాశుల వారి ఆదాయానికి రెక్కలు..!
గురు వక్రంతో ఆ రాశుల వారి ఆదాయానికి రెక్కలు..!
ఈ ఫోన్ 9000mAh బ్యాటరీ.. 200MP కెమెరాతో.. అప్‌గ్రేడ్‌ ఫీచర్స్‌!
ఈ ఫోన్ 9000mAh బ్యాటరీ.. 200MP కెమెరాతో.. అప్‌గ్రేడ్‌ ఫీచర్స్‌!
డిజాస్టర్ హీరో.. అట్టర్ ఫ్లాప్ హీరోయిన్.. ఎందుకు దొరకడో చూద్దాం
డిజాస్టర్ హీరో.. అట్టర్ ఫ్లాప్ హీరోయిన్.. ఎందుకు దొరకడో చూద్దాం
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
బనానా పాన్‌కేక్స్.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్ ఇదే!
బనానా పాన్‌కేక్స్.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్ ఇదే!
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌!
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌!
ఇద్దరికీ పెళ్లైంది.. అయినా గుట్టుగా ఆ యవ్వారం.. కట్ చేస్తే..
ఇద్దరికీ పెళ్లైంది.. అయినా గుట్టుగా ఆ యవ్వారం.. కట్ చేస్తే..
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు