Telangana: ప్రైవేట్​స్కూల్ ప్రిన్సిపల్​కారు డ్రైవర్ కీచక పర్వం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం

బంజారాహిల్స్‌లో ఓ కీచకుడి అరాచకం వెలుగులోకి వచ్చింది. చాలా కాలంగా బాలిక ప్రవర్తనలో మార్పు రావడం గమనించామని తల్లిదండ్రులు చెబుతున్నారు.

Telangana: ప్రైవేట్​స్కూల్ ప్రిన్సిపల్​కారు డ్రైవర్ కీచక పర్వం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
Private School Driver
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 18, 2022 | 9:43 PM

హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. బంజారాహిల్స్‌లో ఓ కీచకుడి అరాచకం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ స్కూల్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి.. ఎల్‌కేజీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై స్కూల్ ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు. మహిళలు అతడిని పట్టుకుని చితకబాదారు. కాగా, గత రెండు నెలలుగా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, చాలా కాలంగా బాలిక ప్రవర్తనలో మార్పు రావడం గమనించామని తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే తాము ఏ విషయంలోనూ ఏమీ మాట్లాడలేదని, అమ్మాయి ప్రవర్తనలో వచ్చిన మార్పును చూసి ఈ విషయాన్ని ఖరారు చేశామన్నారు.

కాగా, నిన్నటి నుంచి ఆమె నీరసంగా, విలపిస్తున్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్‌ కారు డ్రైవర్‌గా ఉన్న వ్యక్తి డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లోకి వచ్చి పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వారి ఫిర్యాదులో పేర్కొన్నారు. చాలా మంది పిల్లలు డ్రైవర్ రజనీకుమార్‌కు భయపడుతున్నారని, అతని చేష్టల నుండి పిల్లలను రక్షించాలని వారు కోరారు. డ్రైవర్ రజనీకుమార్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?