AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime Rate 2024: దొంగ-పోలీస్.. 2024లో తెలుగు రాష్ట్రాల్లో నేరాల చిట్టా ఇది

తెలుగు రాష్ట్రాల్లో గత ఏడాదితో పోలిస్తే ఏ ఏ కేసులు పెరిగాయి? తెలంగాణా పెరిగి సైబర్ నేరాలు.. ఎపిలోనూ అదే పరిస్ధితి. ఇప్పటికే నెంబర్స్ రిలీజ్ చేసిన ఇరు రాష్ట్రాల డిజిపి. పోటీగా గట్టిగా రికవరీలు చేస్తున్న పోలీసులు. కానీ, గోల్డెన్ అవరే కీలకం అంటూ పోలీసుల సూచన. ఎన్ని రకాల హెచ్చరికలు చేస్తున్నా కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు ఫ్రాడ్ గాళ్ళు.

Crime Rate 2024: దొంగ-పోలీస్.. 2024లో తెలుగు రాష్ట్రాల్లో నేరాల చిట్టా ఇది
Crime Rate In Telugu States
Shaik Madar Saheb
|

Updated on: Dec 28, 2024 | 8:54 PM

Share

మొత్తానికి.. ఏడాది చివరికి వచ్చేశాం. తీపి గుర్తులు, అందమైన జ్ఞాపకాలు చాలామందికి ఉంటాయ్. వాళ్లని ఆ ఆనందడోలికల్లో అలా ఉండనిద్దాం. కాని, కొందరి విషయంలో మానని గాయాలు, తలుచుకుంటేనే వణికిపోయేంత దారుణాలు జరిగి ఉంటాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. విజయం వల్ల వచ్చే లాభాల కంటే ఓటమి నేర్పే పాఠాలే ఎక్కువన్నట్టు.. సమాజంలో జరుగుతున్న దారుణాలను ఓ కంటకనిపెడితేనే.. బహుశా అలాంటి పరిస్థితి మనకు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అవగాహన కల్పించడం అంటే ఇదే. ‘ఇదిగో ఫలానా చోట ఇలా నేరం జరిగింది.. రేప్పొద్దున మీకూ ఎదురైతే ఇలా స్పందించండి’ అని చెప్పడమే అవేర్‌నెస్‌. పాము కాటు వేస్తే.. ఆ విషాన్ని విరిచేసే ఔషధం కూడా పాము విషమే. సో, నేరాల నుంచి, మోసాల నుంచి బయటపడాలంటే.. పర్టిక్యులర్‌గా కొన్ని నేరాల గురించి, అవి ఏ పరిస్థితుల్లో జరుగుతున్నాయో తెలుసుకుని తీరాలి. క్రైమ్‌ రేట్‌ ఎక్కడ ఎక్కువగా ఉందో అవగాహన పెంచుకోవాలి. ‘దొంగలున్నారు జాగ్రత్త’ అని బోర్డ్ పెడతారు. ఎవరు పెడతారు ఆ బోర్డు? ఇంకెవరు.. పోలీసులే..! దొంగలు ఉన్నారు అని తెలిసీ వారిని పట్టుకోకుండా.. అలా బోర్డులు పెడితే ఏం లాభం? ఈ డౌట్‌ చాలా మందికి వచ్చి ఉంటుంది కదా. సో, దీనికి సమాధానం ఏంటంటే.. నేరాలను అదుపు చేయడం అనేది ఆల్‌మోస్ట్‌ ఇంపాజిబుల్. ఓసారి గూగుల్‌ చేసి చూడండి. ‘జీరో క్రైమ్‌ కంట్రీ’ అని సెర్చ్ చేయండి. ఐస్‌లాండ్, న్యూజిలాండ్, ఐర్లాండ్.....

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు