గతంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాఠశాలల విద్యార్థులు పంపిస్తే, ప్రధానమంత్రిని కార్యాలయంలో ఆ విద్యార్థులకు అభినందిస్తూ ప్రధాని స్వయంగా రాసిన ఉత్తరాలు వచ్చాయి. ఇప్పుడు ఇస్రో చైర్మన్ కు పంపడం వల్ల మా విద్యార్థులకు ఇస్రో కార్యాలయాన్ని సందర్శించే అవకాశం దొరుకుతుందని భావిస్తున్నామని ప్రాధనోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు తెలుపుతున్నారు.5