Hair Combing Tips: జుట్టును దువ్వేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. హెయిర్ ఫాల్ ఖాయం!

జుట్టును దువ్వేటప్పుడు ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా దువ్వాలి. చాలా మంది కంగారుగా, హడావిడిగా, ఎలా పడితే అలా దువ్వుతారు. దీని కారణంగా జుట్టు రాలిపోవడం ఖాయం. అంతే కాకుండా జుట్టు పెరుగుదల కూడా నిలిచిపోతుంది..

Chinni Enni

|

Updated on: Dec 02, 2024 | 12:49 PM

మగవారికైనా, ఆడవారికైనా జుట్టు అంటే చాలా ఇష్టం. బట్టతల ఉండటం ఎవరికీ ఇష్టం ఉండదు. అయితే కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల కొందరికి బట్ట తల, జుట్టు రాలడం జరుగుతుంది. మరి కొంతమంది చేసే స్వీయ తప్పుల కారణంగా కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది.

1 / 5
జుట్టు పొడుగ్గా పెరగాలని చాలా మంది అనుకుంటారు. అందు కోసం ఖరీదైన షాంపూ, ఆయిల్స్ వాడితే సరిపోదు. ఆరోగ్యకరమైన ఆహారం కూడా తీసుకోవాలి. సరైన ఫుడ్ తీసుకుంటే జుట్టుకు పోషణ అంది.. బలంగా తయారవుతుంది.

2 / 5
అదే విధంగా చాలా మంది జుట్టును దువ్వే క్రమంలో కూడా చాలా రకాల తప్పులు చేస్తూ ఉంటారు. ఈ తప్పుల కారణంగా కూడా జుట్టు రాలడం, జుట్టు పెరుగుదల నిలిచిపోవడం జరుగుతుంది.

3 / 5
జుట్టును ఎప్పుడైనా సరే ఎక్కువగా దువ్వకూడదు. దీని వల్ల తల మాడుపై ఒత్తిడి పడి రాలిపోతుంది. కాబట్టి రోజుకు రెండు సార్లకు మించి దువ్వకూడదు. అదే విధంగా తడి జుట్టును కూడా ఎక్కువగా దువ్వకూడదు. జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వితే రాలిపోతుంది.

4 / 5
మీరు తలను దువ్వే దువ్వెన కూడా సరిగ్గా ఉండేలా చూసుకోండి. దువ్వెన పల్లు సన్నగా కాకుండా కాస్త లావుగా ఉండే వాటిని ఎంచుకుంటే.. జుట్టు రాలడం తగ్గుతుంది. అదే విధంగా జుట్టును ఎప్పుడూ పై నుంచి కిందకు దువ్వాలి. హెయిర్‌ని రెండు భాగాలుగా చేసుకుని దువ్వితే జుట్టు రాలదు.

5 / 5
Follow us
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?

చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా

పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..

డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?

మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!

చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..

నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ

చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!

ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..

రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!