Healthy Bath: రోజూ స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదేనా? దిమ్మతిరిగే ట్విస్ట్‌ అదే..

స్నానం చేసేటప్పుడు తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులు వెల కట్టలేని మూల్యం చెల్లించుకునే చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రోజూ స్నానం చేసే వారు ఈ కింది విషయాలు తప్పక తెలుసుకోవాలి..

Srilakshmi C

|

Updated on: Dec 02, 2024 | 1:13 PM

రోజూ స్నానం చేయడం ఓ మంచి ఆరోగ్య లక్షణం. చాలా మంది జీవనశైలిలో ఈ అలవాటు చురుగ్గా ఉండదు. కొందరు వారానికి ఒకసారి, మరికొందరు నెలకు రెండు మూడు సార్లు స్నానం చేసి మమ అనిపించేస్తుంటారు.

1 / 5
చాలా మంది చెమట పట్టకపోతే, స్నానం చేయవలసిన అవసరం లేదని అనుకుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్నానం చేయడం వల్ల చర్మం నుంచి ఆరోగ్యకరమైన నూనెలు, బ్యాక్టీరియా తొలగిపోతుందట. అందుకే ఎక్కువ సార్లు స్నానం చేయకూడదని అంటున్నారు. అందేంటీ అనుకుంటున్నారా? దీని వెనుక కూడా ఓ ఆరోగ్య రహస్యం ఉందట.

2 / 5
తరచుగా స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారుతుందట. తద్వారా దురద, చర్మంపై పగుళ్లు ఏర్పడి.. పగిలిన చర్మం ద్వారా చెడు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలాంటప్పుడు యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులు వినియోగిస్తే.. మంచి బ్యాక్టీరియా నశిస్తుంది.

3 / 5
అంతేకాకుండా యాంటీబయాటిక్స్‌ నిరోధకత కలిగిన చెడు బ్యాక్టీరియా చర్మంలోకి ప్రవేశిస్తుంది. కెమికల్ సబ్బులు చర్మాన్ని పొడిగా మారుస్తాయి. కాబట్టి అదనపు నూనెలు లేకుండా ఉండే తేలికపాటి సబ్బు, తేలికపాటి క్లెన్సర్, షవర్ జెల్ స్నానికి ఉపయోగించాలంటున్నారు నిపుణులు.

4 / 5
తడి తువ్వాళ్లు బ్యాక్టీరియా, ఈస్ట్, ఫంగస్, వైరస్‌లకు సంతానోత్పత్తి ప్రదేశంలా ఉటాయి. మురికిగా ఉండే టవల్ దురద, మొటిమలను కలిగిస్తుంది. దీన్ని నివారించడానికి, కనీసం వారానికి ఒకసారైనా మీ టవల్‌ను శుభ్రం చేస్తూ ఉండాలి. అలాగే ఎండలో పూర్తిగా ఆరబెట్టాలి.

5 / 5
Follow us
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!

పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?

చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా

పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..

డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?

మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!

చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..

నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ

చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!

ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..