AP News: చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెం వైన్ షాప్‌లో కొన్న బీరు సీసాలో నలకలు కలకలం రేపాయి. ఆదివారం కావడంతో కొందరు..
అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెం వైన్ షాప్‌లో కొన్న బీరు సీసాలో నలకలు కలకలం రేపాయి. ఆదివారం కావడంతో కొందరు యువకులు తూర్పుపాలెం వైన్ షాపులో కొన్న బీర్లలోని ఒక బీర్ బాటిల్‌లో నాచుతో కూడిన నలకలు ఉండటంతో తిరిగి షాపులో ఇచ్చేశారు యువకులు. ప్రముఖ కంపెనీ కింగ్ ఫిషర్ బీర్ బాటిల్‌లో నలకలు ఉండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే రాత్రివేళ అయితే చూసుకోకుండా తాగేసే వాళ్ళమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తూర్పు పాలెం యువకులు.
ఇది చదవండి:
ఉన్నట్టుండి స్టేషన్‌లో ఖైదీ మిస్సింగ్.. ఊరంతా గాలించారు.. సీన్ కట్ చేస్తే
నీటిలో తేలియాడుతున్న నల్లటి ఆకారం.. చేప అనుకుంటే పొరపాటే.. చూస్తే గుండె గుభేల్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Latest Videos
వైరల్ వీడియోలు