ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బెంగుళూరు నుంచి హెలికాప్టర్లో చంద్రబాబు నాయుడు కుప్పం సమీపంలోని ద్రవిడ యూనివర్సిటీ దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.