Samsung: సామ్‌సంగ్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఎక్స్ఛేంజ్‌తో కేవలం రూ. 500కే..

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ స్మార్ట్‌ ఫోన్స్‌పై మంచి డీల్స్‌ను ఆఫర్‌ చేస్తోంది. సమయంతో సంబంధం లేకుండా అదిరిపోయే డిస్కౌంట్స్‌ను అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్‌15 ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌ అందిస్తోంది. ఇంతకీ ఏంటీ డీల్‌.? ఎంత డిస్కౌంట్ లభించనుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Samsung: సామ్‌సంగ్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఎక్స్ఛేంజ్‌తో కేవలం రూ. 500కే..
Tech News
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 01, 2024 | 9:30 PM