Smartphone: కొత్త ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 25వేలలో బెస్ట్‌ ఇవే..

మార్కెట్లోకి రోజుకో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ సందడి చేస్తోంది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నారు. మరి ప్రస్తుతం రూ. 25వేల లోపు బడ్జెట్‌లో మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్స్‌ ఏంటి.? వాటి ఫీచర్లు ఎలా ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Dec 01, 2024 | 9:41 PM

Nothing Phone 2A Plus: ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర విషయానికొస్తే రూ. 25,320కి లభస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.70 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను, ఫ్రంట్ కెమెరాను అందించారు.

1 / 5
OPPO F27 5G: తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్‌ ఫోన్స్‌లో ఒప్పో ఎఫ్‌27 5జీ ఫోన్‌ ఒకటి. ఆఈ ఫోన్‌ బేస్‌ వేరియంట్‌ ధర రూ. 20,999కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 45 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ బ్యాటరీని అందించారు.

2 / 5
Realme 12 Pro+: ఈ స్మార్ట్‌ ఫోన్‌ 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 23,599కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే 50 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. 32 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

3 / 5
Samsung Galaxy A35 5G: తక్కువ ధరలో అందుబాటలో ఉన్న మరో బెస్ట్‌ ఫోన్స్‌లో ఇదీ ఒకటి. ఈ ఫోన్‌ ధర రూ. 21,719కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.60 ఇచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరాను, 13 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమరాను అందించారు 5000 mAh కెపాసిటీ బ్యాటరీని ఇచ్చారు.

4 / 5
Oneplus nord 3: రూ. 25వేలలో అందుబాటులో ఉన్న బెస్ట్ ఫోన్స్‌లో వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 ఒకటి. ఈ ఫోన్‌ 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 21,065గా నిర్ణయించారు. ఈ ఫోన్‌లో 6.74 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. 1240x2772 రిజల్యూషన్ పిక్సెల్స్ ఈ ఫోన్‌ సొంతం. ఈ ఫోన్‌ ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్షన్‌ 9000 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

5 / 5
Follow us