AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అంతులేని శోకంతో పెంపుడు శునకానికి దహన సంస్కారాలు! వీడియో..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామానికి చెందిన అంతోటి నాగేశ్వరరావు లీలబాయి దంపతులు 8 సంవత్సరాల క్రితం ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. దానికి లక్కీ అని పేరు పెట్టుకుని ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. జనవరి నెల పండగ రోజుల్లో అనుకోకుండా..

Watch Video: అంతులేని శోకంతో పెంపుడు శునకానికి దహన సంస్కారాలు! వీడియో..
Funeral Procession Of Pet Dog In Bhadradri Kothagudem
N Narayana Rao
| Edited By: |

Updated on: Feb 05, 2026 | 5:27 PM

Share

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 5: సాటి మనుషులు చనిపోతేనే పట్టించుకోని ఈ కాలంలో పెంపుడు కుక్క మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరు మునీరుగా విలపించింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

గ్రామానికి చెందిన అంతోటి నాగేశ్వరరావు లీలబాయి దంపతులు 8 సంవత్సరాల క్రితం ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. దానికి లక్కీ అని పేరు పెట్టుకుని ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. కుటుంబ సభ్యులు ఆ శునకంపై అమితమైన మమకారం, ప్రేమ పెంచుకున్నారు. ఆ ఇంట్లో ఓ వ్యక్తిని ఎలాగైతే చూసుకుంటారో అలాగే వారితో పాటు సమానంగా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో జనవరి సంక్రాంతి పండుగ సమయంలో ఆ కుక్క నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. నాలుగు పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఇంతలో లక్కీ అనారోగ్యంతో మృతి చెందింది. ఎంతో ప్రేమగా పెంచుకున్న శునకం మృతిని జీర్ణించుకోలేక ఆ కుటుంబం విలవిల లాడిపోయింది.

పాలు తాగే ఆ పిల్లలను.. మృతి చెందిన లక్కీని చూస్తూ గుండెల విసేలా కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. అది చూసిన గ్రామస్తులు సైతం కంటతడి పెట్టుకుంటున్నారు. లక్కీని పిల్లలకు చూపిస్తూ దానికి దహన సంస్కారాలు నిర్వహించారు. ఓ కుటుంబంలో మనిషి ఎలాగైతే మృతి చెందితే దహన సంస్కారాలు చేస్తారో ఆ విధంగా లక్కీకి దహన సంస్కారాలు పూర్తి చేశారు. దానిపైన ఉన్న మమకారాన్ని ఈ విధంగా తీర్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న
పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న
డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..
డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..
ఈ కూరగాయలతో గిన్నెలు తోమండి… జిడ్డు పోయి మెరిసిపోవడం పక్కా
ఈ కూరగాయలతో గిన్నెలు తోమండి… జిడ్డు పోయి మెరిసిపోవడం పక్కా
గంభీర్ కు 2027 వన్డే ప్రపంచకప్పే అసలైన అగ్నిపరీక్ష : గంగూలీ
గంభీర్ కు 2027 వన్డే ప్రపంచకప్పే అసలైన అగ్నిపరీక్ష : గంగూలీ
ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత
ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత