టిక్‌టాక్ పై బ్యాన్… ఇండియాలో హ్యూజ్ లాస్

న్యూఢిల్లీ : భారత్‌లో టిక్‌టాక్ నిషేధంపై ఆ సంస్థ నిర్వాహకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు .ఈ నిర్ణయంతో తమకు రోజుకు కోట్ల నష్టం వాటిల్లుతోందని అంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇది ఎంతో పాపులర్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ యాప్‌ను బిలియన్‌కు పైగా వినియోగిస్తున్నారు. మన దేశంలో అయితే ఏకంగా 300 మిలియన్ల మంది దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. టిక్‌టాక్ యాప్ ద్వారా పోర్నోగ్రఫీ ఎక్కువవుతోందని మద్రాస్ కోర్డు ఇటీవలే నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు […]

టిక్‌టాక్ పై బ్యాన్... ఇండియాలో హ్యూజ్ లాస్
Follow us

| Edited By:

Updated on: Apr 24, 2019 | 1:03 PM

న్యూఢిల్లీ : భారత్‌లో టిక్‌టాక్ నిషేధంపై ఆ సంస్థ నిర్వాహకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు .ఈ నిర్ణయంతో తమకు రోజుకు కోట్ల నష్టం వాటిల్లుతోందని అంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇది ఎంతో పాపులర్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ యాప్‌ను బిలియన్‌కు పైగా వినియోగిస్తున్నారు. మన దేశంలో అయితే ఏకంగా 300 మిలియన్ల మంది దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. టిక్‌టాక్ యాప్ ద్వారా పోర్నోగ్రఫీ ఎక్కువవుతోందని మద్రాస్ కోర్డు ఇటీవలే నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ యాప్స్ నుంచి తొలగించేశాయి. దీంతో కంపెనీ ఆర్థిక మూలాలపై తీవ్రంగా దెబ్బపడిందని టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్ పేర్కొంది.