యూజర్లకు షాక్.. ఇన్‌స్టాలో లైక్స్ బ్యాన్!

యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్ పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. యూజర్లు పెట్టే పోస్టులకు వచ్చే లైక్‌లపై ఇన్‌స్టాగ్రామ్ నిషేధం విధించింది. అయితే ఈ ప్రక్రియ కేవలం ఆస్ట్రేలియాలోనే అమలవుతుందని తెలిపింది. ఆస్ట్రేలియాలో తమ ఫోటోలకు లైక్స్ రావట్లేదని కొంతమంది మానసికంగా కుంగిపోతుండటంతో.. ఇన్‌స్టా యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇలా వస్తున్న వార్తలు అవాస్తవమని.. యాడ్స్ ద్వారా భారీగా డబ్బును దండుకోవాలని ఇన్‌స్టా ఇలా చేస్తోందని ఆస్ట్రేలియా ఆన్లైన్ మార్కెటింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు.

యూజర్లకు షాక్.. ఇన్‌స్టాలో లైక్స్ బ్యాన్!

యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్ పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. యూజర్లు పెట్టే పోస్టులకు వచ్చే లైక్‌లపై ఇన్‌స్టాగ్రామ్ నిషేధం విధించింది. అయితే ఈ ప్రక్రియ కేవలం ఆస్ట్రేలియాలోనే అమలవుతుందని తెలిపింది. ఆస్ట్రేలియాలో తమ ఫోటోలకు లైక్స్ రావట్లేదని కొంతమంది మానసికంగా కుంగిపోతుండటంతో.. ఇన్‌స్టా యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే ఇలా వస్తున్న వార్తలు అవాస్తవమని.. యాడ్స్ ద్వారా భారీగా డబ్బును దండుకోవాలని ఇన్‌స్టా ఇలా చేస్తోందని ఆస్ట్రేలియా ఆన్లైన్ మార్కెటింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu