Bajaj Pulsar N160: బజాజ్‌ నుంచి కొత్త పల్సర్ N160.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

Bajaj Pulsar N160: బజాజ్ కంపెనీ తన ప్రసిద్ధ బైక్ పల్సర్ శ్రేణిని విస్తరిస్తోంది. ఈ నెలలో పల్సర్ కొత్త N160 మోడల్‌ను విడుదల చేయనుంది. ఈసారి కంపెనీ పనితీరుతో పాటు స్టైల్‌పై కూడా దృష్టి సారించింది

Bajaj Pulsar N160: బజాజ్‌ నుంచి కొత్త పల్సర్ N160.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
Bajaj Pulsar N160
Follow us
uppula Raju

|

Updated on: Jun 03, 2022 | 6:05 AM

Bajaj Pulsar N160: బజాజ్ కంపెనీ తన ప్రసిద్ధ బైక్ పల్సర్ శ్రేణిని విస్తరిస్తోంది. ఈ నెలలో పల్సర్ కొత్త N160 మోడల్‌ను విడుదల చేయనుంది. ఈసారి కంపెనీ పనితీరుతో పాటు స్టైల్‌పై కూడా దృష్టి సారించింది. పాత లోపాలను సరిదిద్దుతూ అనేక మార్పులు చేసింది. 2001 సంవత్సరంలో ప్రారంభించిన పల్సర్ ఇప్పటికీ అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌లలో ఒకటి. దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌గా పల్సర్ 125 నిలిచింది. మరోవైపు ఎగుమతి మార్కెట్ విషయానికి వస్తే పల్సర్-160, పల్సర్-180, పల్సర్-200 ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.

పల్సర్ భారీ మోడళ్ల గురించి మాట్లాడుతూ కంపెనీ ఇప్పటివరకు F250, N250 వంటి మోడళ్లను విడుదల చేసింది. ఇప్పుడు పల్సర్ మరో కొత్త మోడల్ పల్సర్ ఎన్160ని విడుదల చేయనుంది. జూన్ నెలాఖరులోగా కంపెనీ ఈ మోడల్‌ను విడుదల చేస్తుందని భావిస్తున్నారు. స్టైలింగ్ పరంగా పల్సర్ 160.. N250ని పోలి ఉంటుంది. ఈ కొత్త మోడల్‌లో కంపెనీ ఎలాంటి కొత్త మార్పులు చేసిందో తెలుసుకుందాం.

కొత్త మోడల్‌ ఐదు ఫీచర్లు

ఇవి కూడా చదవండి

1. ఈసారి కంపెనీ తన కొత్త పల్సర్ ఎన్250కి స్పోర్టీ లుక్‌ని ఇచ్చింది.

2. ఈ మోడల్‌లో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌ను కంపెనీ అందిస్తుందని అంచనా.

3. డిజైన్ మరింత అందంగా చేయడానికి LED DRLలను అందమైన ఆకృతిలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

4. లుక్స్ పరంగా ఈ బైక్ N250కి చాలా దగ్గరగా కనిపిస్తుంది.

5. బైక్‌లోని సీట్ డిజైన్, రియర్ వ్యూ మిర్రర్స్, గ్రాబ్ రెయిల్స్, స్వింగార్మ్, టెయిల్ సెక్షన్ దాదాపుగా ఎన్250 రూపాన్ని పోలి ఉంటాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!