AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart Phone: స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త.. ప్రత్యేక ఫీచర్ రిలీజ్ చేసిన గూగుల్.!

ప్రపంచవ్యాప్తంగా యువత ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకాన్ని అమితంగా ఇష్టపడుతున్నారు. స్మార్ట్ ఫోన్ లేనిదే ఏ పని పూర్తి కాని పరిస్థితి వచ్చింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ల కారణంగా వ్యక్తిగత భద్రత అనేది ప్రమాదంలో పడింది. అనుకోని సందర్భంగా మన ఫోన్ తస్కరణకు గురైతే మన డేటా అంతా ఇతరుల చేతుల్లోకి వెళ్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గూగుల్ ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Nikhil
|

Updated on: Apr 16, 2025 | 8:15 PM

Share
Smart Phone: స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త.. ప్రత్యేక ఫీచర్ రిలీజ్ చేసిన గూగుల్.!

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5