WhatsApp Voice Note: కొత్త అప్‌డేట్లతో వాట్సాప్‌ దూకుడు.. స్టేటస్ బార్‌లో సమ్‌థింగ్ స్పెషల్ ఫీచర్ ఇది..

వాట్సాప్‌ బీటా ఇన్ఫో నివేదిక ప్రకారం.. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యూజర్ల స్టేటస్ ఫీచర్ సామర్థ్యాలను పెంచేందుకు కృషి జరుగుతోంది. ఒక్క నిమిషం నిడివి గల వాయిస్‌ నోట్‌ ను అప్‌డేట్‌ చేసే ఫీచర్‌ను మేటా యాజమాన్యం అభివృద్ధి చేస్తోంది. వాట్సాప్‌ కొత్త వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసిన యూజర్ల ఇప్పుడు తమ స్టేటస్ అప్‌డేట్‌ల ద్వారా ఎక్కువ నిడివి కలిగిన ఆడియో మెసేజ్‌లను రికార్డ్ చేయవచ్చు, షేర్ చేయవచ్చు.

WhatsApp Voice Note: కొత్త అప్‌డేట్లతో వాట్సాప్‌ దూకుడు.. స్టేటస్ బార్‌లో సమ్‌థింగ్ స్పెషల్ ఫీచర్ ఇది..
Whatsapp
Follow us

|

Updated on: May 28, 2024 | 6:23 PM

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌లతో దూసుకుపోతోంది. తన యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త ఫీచర్లను అభివృద్ది చేస్తోంది. లేటెస్ట్‌గా స్టేటస్ అప్‌డేట్ ఫీచర్‌ను మెరుగుపరిచింది. దీని ద్వారా యూజర్లు లాంగ్‌ వాయిస్ నోట్‌లను పోస్ట్ చేయడానికి వీలుంటుంది. ఒక్క నిమిషం నిడివి గల వాయిస్ నోట్‌లను స్టేటస్ లో అప్‌డేట్‌ చేయవచ్చు.

కొత్త అప్‌డేట్‌లు..

వాట్సాప్‌ యాప్‌లో ఇటీవల చాలా అప్‌డేట్‌లు జరుగుతున్నాయి. ఇంటర్‌ఫేస్‌ను మార్చడం నుంచి అనేక ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా వాయిస్‌ స్టేటస్‌ అప్‌డేట్‌ను తీసుకువచ్చారు. ఇవి యూజర్లకు ఎంతో ఉపయోగంగా ఉంటున్నాయి. యాప్‌ నాణ్యతను, పనితీరును మరింత మెరుగుపరుస్తున్నాయి. చాట్‌ చేయడం, వీడియోలు, ఆడియోలు షేర్‌ చేయడంలో సౌలభ్యాన్ని కల్పిస్తు‍న్నాయి.

వివరాలు..

వాట్సాప్‌ బీటా ఇన్ఫో నివేదిక ప్రకారం.. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యూజర్ల స్టేటస్ ఫీచర్ సామర్థ్యాలను పెంచేందుకు కృషి జరుగుతోంది. ఒక్క నిమిషం నిడివి గల వాయిస్‌ నోట్‌ ను అప్‌డేట్‌ చేసే ఫీచర్‌ను మేటా యాజమాన్యం అభివృద్ధి చేస్తోంది. వాట్సాప్‌ కొత్త వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసిన యూజర్ల ఇప్పుడు తమ స్టేటస్ అప్‌డేట్‌ల ద్వారా ఎక్కువ నిడివి కలిగిన ఆడియో మెసేజ్‌లను రికార్డ్ చేయవచ్చు, షేర్ చేయవచ్చు.

షేరింగ్‌లో సౌలభ్యం..

వాట్సాప్ స్టేటస్‌లో పొడవైన వీడియోలను పోస్ట్ చేయడం కుదిరేది కాదు. దీని మెరుగుపరచాలని యూజర్ల చాలాకాలం నుంచి కోరుకుంటున్నారు. కొత్త ఫీచర్‌తో వారి ఆకాంక్షను నెరవే​ర్చుతుంది. ఈవెంట్లు, ప్రకటనలు, వీడియోలను స్టేటస్‌ అప్‌డేట్ లో షేర్‌ చేయవచ్చు. వినియోగదారులు చాట్‌లలో వాయిస్ నోట్‌ను పంపుతున్నట్లుగానే మైక్ బటన్‌ను నొక్కి పట్టుకోవడం ద్వారా వాయిస్ నోట్‌లను రికార్డ్ చేయవచ్చు.

అందుబాటులోకి..

వాట్సాప్‌ తాజా వెర్షన్‌లో కొత్త ఫీచర్‌ కొంతమంది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి, ఐఓఎస్ యూజర్లు యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో మరింత మంది వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

మరిన్ని ఫీచర్లు..

వాయిస్ నోట్ తో పాటు మరిన్ని ఫీచర్లు అందించడానికి వాట్సాప్ వాట్సాప్‌ సన్నాహాలు చేస్తోంది. మీ స్టేటస్ అప్‌డేట్‌లను ఎవరు చూడవచ్చననే విషయాన్ని మీరు నిర్ధారించవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ ను తీసుకురావడానికి వాట్సాప్‌ సిద్ధంగా ఉంది. వినియోగదారులు తమ కంటెంట్‌ను ఎవరు వీక్షించవచ్చో నిర్ణయించుకోవడానికి వీలు కల్పిస్తుంది. యూజర్లకు తమ అప్‌డేట్‌లను ఎవరు చూడవచ్చనే దానిపై మరింత నియంత్రణ ఉంటుంది. అలాగే స్టేటస్ అప్‌డేట్‌లుగా పొడవైన వీడియోలను కూడా షేర్ చేయవచ్చు. ఒక్క నిమిషం నిడివి గల వీడియోలను చక్కగా పంపించవచ్చు. గతంలో కేవలం 30 సెకన్ల వీడియోలు మాత్రమే అప్‌డేట్‌ అయ్యేవి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్