ఒప్పో ఫైండ్ ఎక్స్7 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌లో 100 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. పైన్ షాడో, సిల్వర్ మూన్, వ్యాస్ట్ సీ, స్కై కలర్స్‌లో తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 70 వేలుగా ఉంది.