Amazon Smart Speaker: మ్యూజిక్ ప్రియులకు గుడ్ న్యూస్.. తక్కువ ధరలోనే స్మార్ట్ స్పీకర్.. వావ్ అనేలా ఫీచర్లు

మ్యూజిక్ ప్రియులకు ఇది బంపర్ న్యూస్. అత్యాధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్ స్పీకర్ ను అమెజాన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని పేరు అమెజాన్ ఎకొ పాప్ స్మార్ట్ స్పీకర్. దీనిలో మ్యూజిక్ ప్లే బ్యాక్, స్మార్ట్ హోమ్, డివైజెస్, సెట్టింగ్ రిమైండర్స్ సపోర్టు చేసే అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ను కలిగి ఉంది.

Amazon Smart Speaker: మ్యూజిక్ ప్రియులకు గుడ్ న్యూస్.. తక్కువ ధరలోనే స్మార్ట్ స్పీకర్.. వావ్ అనేలా ఫీచర్లు
Amazon Echo Pop Smart Speaker
Follow us

|

Updated on: Jun 03, 2023 | 4:15 PM

మ్యూజిక్ ప్రియులకు ఇది బంపర్ న్యూస్. అత్యాధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్ స్పీకర్ ను అమెజాన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని పేరు అమెజాన్ ఎకొ పాప్ స్మార్ట్ స్పీకర్. దీనిలో మ్యూజిక్ ప్లే బ్యాక్, స్మార్ట్ హోమ్, డివైజెస్, సెట్టింగ్ రిమైండర్స్ సపోర్టు చేసే అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ను కలిగి ఉంది. వాయిస్ కమాండ్స్ కు వేగంగా స్పందించే ఏజెడ్2 న్యూరల్ ఎడ్జ్ ప్రాసెసర్ ఇచ్చారు. స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్లట్లకు కనెక్ట్ చేసుకునేందుకు బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది.

ఎకో పాప్ స్మార్ట్ స్పీకర్ ధర ఎంతంటే..

భారత్ లో అమెజాన్ ఎకో పాప్ స్మార్ట్ స్పీకర్ ధర రూ. 4,999 గా నిర్ణయించారు. నాలుగు రంగులు బ్లాక్, గ్రీన్, పర్పుల్, వైట్ ఆప్షన్లలో ఇది లభ్యమవుతోంది. అమెజాన్ ఈ-కామర్స్ సైట్ లో ఈ స్మార్ట్ స్పీకర్ ను కొనుగోలు చేయవచ్చు. అదే విధంగా క్రోమా, రిలయన్స్ డిజిటల్ లాంటి రిటైల్ స్టోర్స్ లో కూడా ఇది అందుబాటులో ఉంచారు.

ఎకో పాప్ స్మార్ట్ స్పీకర్ స్పెసిఫికేషన్లు..

అమెజాన్‌ నుంచి గతంలో వచ్చిన ఎకో స్పీకర్లు గుండ్రటి ఆకారంలో ఉండేవి. కానీ తాజా ఎకో పాప్‌ అర్ధ గోళాకారంలో ఉంది. 1.95 అంగుళాల ఫ్రంట్‌ ఫైరింగ్‌ డైరెక‌్షనల్‌ స్పీకర్‌ వస్తోంది. స్పీకర్‌ యాక్టివ్‌ స్టేటస్‌ తెలియజేసేలా ఎల్‌ఈడీ లైట్‌ ను పొందుపర్చారు. అమెజాన్‌ ప్రైమ్‌ మ్యూజిక్‌, హంగామా, స్పాటిఫై, జియోసావన్‌, యాపిల్‌ మ్యూజిక్‌కు సపోర్టు చేస్తుంది. ఎకో డాట్‌(5వతరం) ఉన్న ఏజెడ్‌ఈ న్యూరల్‌ ఎడ్జ్‌ ప్రాసెసర్‌ నేదీనిలోనూ వాడారు. వాల్యూమ్‌ కంట్రోల్‌ బటన్స్‌తో పాటు ఎప్పుడూ ఆన్‌లో ఉండే అలెక్సా మైక్రోఫోన్‌ను ఆఫ్‌ చేసేందుకు ప్రత్యేకమైన బటన్‌కూడా ఉంది. దీని బరువు 196 గ్రాములు ఉంటుంది. ఇది డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, బ్లూటూత్‌ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. రిమోట్‌ డివైజ్‌ లనుంచి కూడా ఆడియో స్ట్రీమింగ్‌ను సపోర్టు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
'పది' తర్వాత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు..
'పది' తర్వాత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు..
వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన గంగూలీ..
వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన గంగూలీ..