టాలీవుడ్ సహాయ నటి వాహిని అలియాస్ పద్మక్క రొమ్ము క్యాన్సర్తో తీవ్ర పోరాటం చేస్తోంది. ఆమె పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స పొందుతోంది. కీమోథెరపీ, ఆపరేషన్ సహా చికిత్సకు రూ.25-35 లక్షల ఖర్చు అంచనా. నటి కరాటే కల్యాణి ద్వారా ఈ విషయం తెలిసి నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు.