Smartwatches: ఈ వాచ్‌లు మీ చేతికి ఉంటే.. డాక్టర్ వెన్నంటి ఉన్నట్లే.. మీ ఆరోగ్యానికి పూర్తి భద్రత
ఇటీవల కాలంలో స్మార్ట్ వాచ్ వాడకం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఫిట్ నెస్, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే వారు పలు రకాల హెల్త్ ట్రాకర్లు ఉన్న స్మార్ట్ వాచ్ లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. సెప్టెంబర్ 2022లో రకుటెన్ ఇన్ సైట్ అనే సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో 25 నుంచి 34 సంవత్సరాల వయస్సున్న భారతీయ వ్యక్తుల్లో 45 శాతం మంది స్మార్ట్ వాచ్ కలిగి ఉన్నారని తేలింది. శరీరంలోని అవయవాల పనితీరు నుంచి రక్తంలోని ఆక్సిజన్ స్థాయిల వరకూ అన్నింటినీ ట్రాక్ చేసే స్మార్ట్ వాచ్ లు మార్కెట్లో లభ్యమవుతుండటమే దీనికి ప్రధాన కారణం. ఒక వేళ మీరూ కూడా స్మార్ట్ వాచ్ లు కొనుగోలు చేయాలనుకొంటున్నారా? ఆరోగ్యానికి, ఫిట్ నెస్ కు అధిక ప్రధాన్యం ఇస్తూ.. అన్నింటినీ ట్రాక్ చేసే స్మార్ట్ అయితే బాగుండు అని భావిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. బెస్ట్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ కూడిన టాప్ 6 స్మార్ట్ వాచ్ లను మీకు పరిచయం చేస్తున్నాం.. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6