మార్చి, ఏప్రిల్ నెలల్లో బరిలో దిగుతున్న నలుగురు మెగా హీరోలు
మెగా అభిమానులు రెండు నెలల్లో రాబోయే నాలుగు మెగా చిత్రాల విడుదల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మార్చి 27న రామ్ చరణ్ "పెద్ది" విడుదల కానుండగా, సాయి ధరమ్ తేజ్ "సంబరాల ఏటిగట్టు"తో వస్తున్నారు. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్", చిరంజీవి "విశ్వంభర" ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి.
మెగా అభిమానులు భారీ సంబరాలకు సిద్ధమవుతున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో మెగా ఫ్యామిలీ నుంచి నాలుగు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండు నెలల కాలంలో రెండు చిత్రాల విడుదల తేదీలు ఖరారు కాగా, మరో రెండు చిత్రాల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. ఇది మెగా అభిమానులలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మార్చి 27న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన “పెద్ది” విడుదల కానుంది. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైనప్పుడే మార్చి విడుదలను ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడ్‌తో జరుగుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Akhanda 2: బాలయ్య కెరీర్లోనే రికార్డ్.. అఖండ2కు దిమ్మతిరిగే ఓపెనింగ్స్
వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు
ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..
మాయదారి ఉల్లి,వెల్లుల్లి.. 11 ఏళ్ల కాపురాన్నే కూల్చేసాయిగా!
ఆ మహిళలకు బంపర్ ఆఫర్ .. ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.15 వేలు
ఆ దేశం లో టీనేజర్లకు సోషల్ మీడియాను బ్యాన్.. ఎందుకో వీడియో తెలుసుకోండి
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం

