రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దొంగనోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. మహిళా పొదుపు సంఘం డబ్బుల పంపిణీలో నకిలీ నోటు బయటపడింది. వరుస సంఘటనలతో పొదుపు సంఘం ప్రతినిధులు భయపడుతున్నారు. పోలీసులు నకిలీ నోట్ల మూలాలపై లోతైన విచారణ చేపట్టారు, స్థానికులలో ఆందోళన నెలకొంది.